“తెలుగు మహాభారతం – సభా పర్వం” పై ప్రసంగం

“తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాల” సందర్భంగా శ్రీ రేమెళ్ళ అవధానులు గారిచే హైదరాబాదులో మోతీనగర్ శృంగేరి శంకరమఠంలో 3 నవంబర్ 2022 నాడు నిర్వహించబడిన “ఆదికవి నన్నయ విరచిత తెలుగు మహాభారతం – సభా పర్వం” పై నా ప్రసంగాన్ని వీక్షించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర