గ్రంథావిష్కరణ సభలో …

“తెలంగాణ మహోదయం” గ్రంథావిష్కరణ సభలో మరికొ న్ని మధుర క్షణాలు :

గ్రంథావిష్కరణ సభా విశేషాలు (వివిధ పత్రికలలో …)

“తెలంగాణ మహోదయం” గ్రంథావిష్కరణ సభా విశేషాలు (వివిధ పత్రికలలో …)

:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ రోజే …

ఈ రోజే నా గ్రంథావిష్కరణ సభ!

అందరికీ ఆహ్వానం!

తప్పక విచ్చేసి జయప్రదం చేయగలరు🌹

– డా. ఆచార్య ఫణీంద్ర 🙏

ఆవిష్కరణ సభకు ఆహ్వానం!

నా నూతన కావ్యం “తెలంగాణ మహోదయం” ఆవిష్కరణ సభకు కవి మిత్రులకు, సాహితీ వేత్తలకు, సాహిత్యాభిమానుల కందరికీ ఇదే నా ఆహ్వానం. అందరూ తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని జయప్రదం చేసి, గ్రంథాన్ని స్వీకరించి వెళ్ళగలరు.

– డా. ఆచార్య ఫణీంద్ర

‘వాజపేయం’

అతని హృదయమంతా
దేశాభివృద్ధి రాగం –
అతని శరీరం నిండా
దేశభక్తి భావనల యోగం –
అతని జీవితం –
నీతి, నిజాయితీల సంభోగం –
అతని వ్రతం
నిర్మల రాజకీయ యాగం –
ఆ యాగం పేరే ‘వాజపేయం’!
అందిస్తుంది స్ఫూర్తి ఆ యశఃకాయం!!

(భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపాయ్ గారికి అశ్రు నివాళిగా …)

– డా. ఆచార్య ఫణీంద్ర