“తెలంగాణ మహోదయం” – ఒక ముందుమాట

నా “తెలంగాణ మహోదయం” కావ్యానికి

“తెలంగాణ జాగృతి” సాహిత్య విభాగం కన్వీనర్

డా. కాంచనపల్లి రచించిన ముందుమాటను చూడండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

ముద్రణలో ఉన్న నా నూతన కృతి – “తెలంగాణ మహోదయం”

ఉద్యమ కాలంలో ఈ బ్లాగు ద్వారా నేను రచించిన కవితలన్నింటినీ కూర్చి “తెలంగాణ మహోదయం” పేరిట ఒక కావ్యంగా రూపొందిస్తున్నాను. ముద్రణలో ఉన్న నా ఈ నూతన కృతి ముఖచిత్రంతోబాటు 4వ అట్ట, లోపలి (2వ, 3వ) అట్టలపై ఉన్న విశేషాలను ఆస్వాదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర