చిన్న జీయరు స్వామి వారి కర కమలాల మీదుగా …

ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నాను గాని, ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించిన సందర్భం ఇది. చిన్న జీయరు స్వామి వారి కర కమలాల మీదుగా 18 మార్చ్ 2018 ఉగాది పర్వదినం నాడు, “విళంబి” నామ సంవత్సర “ఉగాది సాహిత్య పురస్కారం” అందుకొన్న మధుర ఘట్టం …

– డా. ఆచార్య ఫణీంద్ర