1 జనవరి 2018 నాడు …

1 జనవరి 2018 నాడు సాయంత్రం రవీంద్రభారతిలో డా. తిరుమల శ్రీనివాసాచార్య కవి గారి అశీతి జన్మదిన సభలో నన్ను సత్కరిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోషయ్య గారు. చిత్రంలో ఆచార్యుల వారితో బాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి గారు మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు ఉన్నారు.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు