“ప్రపంచ తెలుగు సమాఖ్య” నిర్వహించిన పద్య పఠన పోటీలలో …

  1. “ప్రపంచ తెలుగు సమాఖ్య” ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన “పద్య పఠన పోటీల”లో నన్ను “న్యాయ నిర్ణేత” గా ఆహ్వానించారు. ఆనాటి సభను శ్రీ పి.వి.సాయి గారు నిర్వహించగా, ఆచార్య టి. గౌరీశంకర్ గారు “ముఖ్య అతిథి” గా పాల్గొన్నారు.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రకటనలు