చక్రవర్తి రంగస్వామి గారి శత జయంతి ఉత్సవ సభా విశేషాలు

ప్రముఖ కవి, రచయిత శ్రీ చక్రవర్తి రంగస్వామి గారి శత జయంతి ఉత్సవ సభా విశేషాలు :

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సాహిత్యాభిమానులందరికీ స్వాగతం!

సాహిత్యాభిమానులందరికీ స్వాగతం!

– డా. ఆచార్య ఫణీంద్ర

“చిలిపి పద్యాలు – కలికి ముత్యాలు”

నా శిష్యుడు “శంకు” (శంభుని కుమార్) తన నూతన గ్రంథం “చిలిపి పద్యాలు – కలికి ముత్యాలు” మా దంపతులకు అంకితం చేస్తున్నాడు. గ్రంథంలోని ఆ విశేషాలు :

  • – డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

 

“ప్రపంచ తెలుగు సమాఖ్య” నిర్వహించిన పద్య పఠన పోటీలలో …

  1. “ప్రపంచ తెలుగు సమాఖ్య” ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన “పద్య పఠన పోటీల”లో నన్ను “న్యాయ నిర్ణేత” గా ఆహ్వానించారు. ఆనాటి సభను శ్రీ పి.వి.సాయి గారు నిర్వహించగా, ఆచార్య టి. గౌరీశంకర్ గారు “ముఖ్య అతిథి” గా పాల్గొన్నారు.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“రాఘవీయం”

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, “తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్” అధ్యక్షులు డా. కె. వి. రమణాచారి గారి పితృదేవులు శ్రీమాన్ కె. వి. రాఘవాచార్య స్వామి వారి స్మారక సంచిక – “రాఘవీయం” లో ముద్రితమైన నా కవిత :

– డా. ఆచార్య ఫణీంద్ర