అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రజతోత్సవ మహాసభల సావనీరులో ప్రచురితమైన నా వ్యాసం : “తెలంగాణలో తెలుగు భాష”

 

 

img_20161114_180039

img_20161114_190055

img_20161114_190206

img_20161114_190246

img_20161114_190313

 

 

ప్రకటనలు

దమ్ము గల ప్రధాని

రచన : “పద్య కళాప్రవీణ”  డా. ఆచార్య ఫణీంద్ర
5-19
ఇనుప బీరువాల నిరికించి, ఇరికించి
దాచబడిన నల్ల ధనము కింక
ఆక్సిజనును నిలిపె నయ్యో! మన ప్రధాని –
ఊపిరాడక మృతినొందె నోట్లు!
  
ఎంతొ ప్రేమతో నెన్నెన్ని యేళ్ళ నుండి
పెంచి పోషించుకొన్నట్టి పెన్నిధిటుల
ఒక్క రాత్రిలో మరణంబు నొంద గాంచి
వెక్కి వెక్కి ఏడ్చుచునుండ్రి పెద్ద “సేఠ్లు”!
 
 
“బ్లాక్ మని గలవారి భరతమ్ము బట్టెద,
దేశ గతిని మలుపు ద్రిప్పెద”నని
అన్న ‘మోడి’ జేసె నన్నంత పని నిప్డు!
దమ్ము గల ప్రధాని ధరణి నతడు!!
 
                     —  &&&  —

“మట్టి ముద్ర” లో …

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఉగాది కవితల సంకలనం – “మట్టి ముద్ర” లో ప్రచురితమైన నా కవిత, ఫోటో …

~ డా. ఆచార్య ఫణీంద్ర

img_20161107_074547

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

img_20161107_074715

 

 

 

 

 

 

img_20161107_074808

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

img_20161107_075158

తెలంగాణ జాగృతి కవి సమ్మేళనం

నిన్న సాయంత్రం .. శ్రీ నందిని సిద్ధారెడ్డి, శ్రీ అమ్మంగి వేణుగోపాల్, శ్రీ నాళేశ్వరం శంకర్, శ్రీ కాంచనపల్లి మొదలగు లబ్ధ ప్రతిష్ఠుల సమక్షంలో “తెలంగాణ జాగృతి” కవి సమ్మేళనంలో నాకు జరిగిన సన్మానం ..

– డా. ఆచార్య ఫణీంద్ర

img_20161105_223853

img_20161105_224046