“జయహో హనుమా”సభా విశేషాలు

IMG-20160621-WA0003

IMG-20160622-WA0002

IMG-20160622-WA0000

IMG-20160622-WA0001.jpg

“జయహో హనుమా!” గ్రంథావిష్కరణ సభ

20వ తేదీనాడు నేను గ్రంథ పరిచయం చేయనున్న గ్రంథావిష్కరణ సభ ఆహ్వాన పత్రిక :

  • డా. ఆచార్య ఫణీంద్ర

IMG-20160609-WA0008

Mother – A Short Film made by my Son

Please watch the Short film made by son, titled – “Mother”, in connection with “Mother’s day”. He even played the lead role in the film.

పురస్కార ప్రదాన సన్మానపత్ర రచన

ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం – హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు “వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కార ప్రదానోత్సవం” నిర్వహించింది. ప్రముఖ కవి, బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ రావికంటి వసునందన్ గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు. ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నేను ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారి పద్యకావ్యాలపై ప్రసంగించాను. పీఠం సాహిత్య సలహాదారుగా కూడ బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ఆచార్య వసునందన్ గారికి పురస్కార ప్రదాన సందర్భంగా సమర్పించిన సన్మానపత్ర రచన చేసాను. సాహిత్యాభిమానులు ఆస్వాదించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర

_20160609_225205

తెలంగాణ రాజధానిలో పద్యకళాసరస్వతికి పట్టాభిషేకం!

AJ

nt

sk

“పద్య తెలంగాణం”

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రవీంద్రభారతిలో సంపూర్ణ పద్య కవిసమ్మేళనం – “పద్య తెలంగాణం” ఈరోజు నిర్వహించింది.
నేను కవిగా పాల్గొనడమే కాకుండా, “హైదరబాదు జిల్లా కన్వీనర్” గా కూడ బాధ్యతను నిర్వహించాను.

ఆ కార్యక్రమంలో నేనువినిపించిన పద్యాలు :

New Doc 106_1

New Doc 107_1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

IMG-20160605-WA0003