లక్ష్మీరాజయ్య కవి గ్రంథాల ఆవిష్కరణ సభలో …

కాగజ్ నగర్(ఆదిలాబద్ జిల్లా)కు చెందిన ప్రముఖ కవి శ్రీ రామోజు లక్ష్మీరాజయ్య గారు రచించిన ” శ్రీ త్ర్యంబకేశ్వర శతకము”, “మధు బిందువులు” అన్న 2 గ్రంథాల ఆవిష్కరణ సభ నిన్న హైదరాబాదులోని “త్యాగరాయ గానసభ”లో జరిగింది. ఈ సభలో నేను విశిష్ట అతిథిగా పాల్గొని, “శ్రీ త్ర్యంబకేశ్వర శతకము” అన్న గ్రంథంపై ప్రసంగించాను. సభకు సంబంధించిన – ఆహ్వాన పత్రిక, గ్రంథ ముఖచిత్రం, వివిధ పత్రికలలో ప్రచురించబడిన సమాచార చిత్రాలు మీ కోసం :

– డా. ఆచార్య ఫణీంద్ర

LR 2 (1)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

LR 2 (2)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“సాక్షి” దినపత్రిక :

SK31316

 

 

 

 

 

 

 

 

 

“నమస్తే తెలంగాణ” దినపత్రిక :

NT31316

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“ఈనాడు” దినపత్రిక :

EN31316

 

 

 

 

 

 

 

 

 

 

“ఆంధ్ర జ్యోతి” దినపత్రిక :

aj3132016

 

 

 

 

 

 

 

 

 

 

 

“ఆంధ్ర భూమి” దినపత్రిక :

ab3132016

 

 

 

 

 

 

 

 

 

ప్రకటనలు