జన్మదిన శుభాకాంక్షలు

ఈ రోజు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి గారి జన్మదిన సందర్భంగా ప్రచురించిన వ్యాసాన్ని నా పద్య పాదాలను కోట్ చేస్తూ ప్రారంభించారు. ఈ పద్యాలు గతంలో వెలువడిన “మా రమణ” గ్రంథంలో ప్రచురింపబడ్డవి.

తెలుగు సాహితీ సాంస్కృతిక నందనవనంలో కల్పతరువు డా. కె.వి. రమణాచారి గారికి జన్మదిన శుభాభినందనలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

_20160208_131328

_20160208_132823

_20160208_132733

 

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. వెంకట రాజారావు . లక్కాకుల
  ఫిబ్ర 10, 2016 @ 10:28:53

  ఇది ‘ ఫణీంద్రజాల ‘ మిట్లు గణ యతి ప్రా
  సలు తెలుంగు నుడుల సరస జేరి ,
  పద్య కళల దేలి బంగారుపై రత్న
  ఖచిత రుచుల బోలి కనగనయ్యె .

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 10, 2016 @ 15:26:05

  వెంకట రాజారావు . లక్కాకుల గారు!
  హృదయ పూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: