యజ్ఙోపవీత ధారణ విధి (ఆంగ్లంలో)

image image image image image image image image image image image image image

ప్రకటనలు

ఈ రోజు వార్తా పత్రికలలో నా పురస్కారం!

సాక్షి :

sk25815

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆంధ్రప్రభ :

image

నమస్తే తెలంగాణ :

nt25815

ఈ నెల 24న నాకు “ఆచార్య తిరుమల స్మారక సాహిత్య పురస్కారం”

image

బొమ్మ

ఈ రోజు వార్తా పత్రికలలో …

నిన్న “దివాకర్ల వేంకటావధాని స్మారక పురస్కారం” ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా స్వీకరించాక నా స్పందనగా చదివిన పద్యం, ఈ రోజు వార్తా పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్సును చూడండి.

ఋషి వంటి యవధాని, రెండవ నన్నయ,
తెలుగు వారల పాలి దివ్య వరము,
‘ఉస్మానియా’ మహితోన్నత పీఠిపై
అధ్యక్షుడై వెల్గినట్టి గురువు,
వేలాది శ్రోతల వీనుల విందుగా
అమృత ధార కురిసినట్టి వాగ్మి,
పరిశోధనాత్మక పరిపూర్ణ సాహితీ
జ్ఞాన ప్రభల పంచు గ్రంథ కర్త,
అమరులు “దివాకరుల వేంకటావధాని
స్మారక పురస్కృతి”ని బొందు సద్విశేష
భాగ్యమబ్బిన నే ధన్య పద్య కవిని!
ఆదరించిన విజ్ఞుల కంజలింతు!

  – డా. ఆచార్య ఫణీంద్ర

  ఆంధ్ర జ్యోతి :  

aj1815

 

 

 

 

 

 

ఈనాడు :

end1815

 

 

 

 

 

 

సాక్షి :

sk1815