నాకు “దివాకర్ల వేంకటావధాని స్మారక పురస్కార” ప్రదానం !!!

ఈ నెల 31 న, గురు (వ్యాస) పూర్ణిమ నాడు, నాకు  “దివాకర్ల వేంకటావధాని స్మారక పురస్కార” ప్రదానం చేయబోతున్నారు. ఈ పురస్కారాన్ని ప్రకటించిన “ఆచార్య దివాకర్ల వేంకటావధాని మెమోరియల్ ట్రస్ట్”  అధ్యక్షులు డా. గోళ్ళ  కుమారస్వామి నాయుడు గారికి; నాకు అందజేస్తున్న పురస్కారాన్ని నెలకొల్పిన ‘దివాకర్ల’ వారి పుత్రి డా. ఆర్. గాయత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా మన: పూర్వక ధన్యవాదాలను తెలియజేసుకొంటున్నాను. యాద్ద్ఋచ్ఛికంగా. గురు పూర్ణిమ దివాకర్ల వారికి, సి. నారాయణ రెడ్డి గారితోబాటు నాకు జన్మదినం కావడం నాకు మరింత ఆనంద దాయకం. నాకు తెలుగు విశ్వవిద్యాలయం “కీర్తి పురస్కారం” ప్రకటించిన తరువాత వెంటనే ఈ పురస్కారం రావడం నాకు చాల ఆనందం కలిగించింది. ఈ పురస్కారాలు అందించే స్ఫూర్తితో మరింత మంచి కవిత్వాన్ని రచించే ప్రయత్నం చేయగలను. – డా. ఆచార్య ఫణీంద్ర

diwakarla venkatavadhani 103th birth anniversary awards                                        diwakarla venkatavadhani 103th birth anniversary awards 001(1)

 

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  జూలై 28, 2015 @ 21:44:43

  అభినందనలు! అడ్వాన్సుగా జన్మదిన శుభాకాంక్షలు!!

  స్పందించండి

 2. M.V.Ramanarao
  జూలై 28, 2015 @ 23:35:43

  మీకు నా శుభాభినందనలు.by the by దివాకర్ల అవధాని గారు ,వారి తమ్ముడు రామ్మూర్తి గారు మాకు A.V.N.Collegeలో లెక్చరర్లు గా ఉండేవారు.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూలై 30, 2015 @ 10:42:02

  మురళీమోహన్ గారు! రమణారావు గారు!
  హృదయపూర్వక ధన్యవాదాలు!!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: