నాకు తెలుగు విశ్వ విద్యాలయం “కీర్తి పురస్కారం” !!!

సాహిత్యాభిమానుల అందరి ఆశీస్సులు ఫలించి, ఈ రోజు తెలుగు విశ్వ విద్యాలయం నాకు పద్య కవిత్వంలో “కీర్తి పురస్కారా”న్ని ప్రకటించింది.
అందరికీ ధన్యవాదాలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

ఈనాడు :

en27615

  వార్త :

vr27615ఆంధ్ర జ్యోతి :

AJ27615

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. Jai Gottimukkala
  జూన్ 27, 2015 @ 16:25:08

  Congratulations sir!

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జూన్ 27, 2015 @ 18:46:33

  Thank you Jai Gottimukkala garu.

  స్పందించండి

 3. పూర్ణప్రజ్ఞాభారతి
  జూన్ 28, 2015 @ 01:10:06

  అభినందనలు ఫణీంద్ర గారు

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూన్ 28, 2015 @ 01:16:03

  Thank you Pragna bharathy garu.

  స్పందించండి

 5. vrdarla
  జూన్ 28, 2015 @ 06:45:59

  పద్యకవిత్వంలో కీర్తి పురస్కారాన్ని అందుకోబోతున్న మీకు నా హృదయపూర్వకశుభాకాంక్షలు. మీరు మరిన్ని పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. డా.దార్లవెంకటేశ్వరరావు, అసోసియేట్ ఫ్రొఫెసర్, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  జూన్ 28, 2015 @ 06:57:47

  ధన్యవాదాలు దార్ల గారు.

  స్పందించండి

 7. pingalisasidhar
  జూన్ 29, 2015 @ 11:09:38

  ఫణీంద్రగారికి అభినందనలు!

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  జూన్ 29, 2015 @ 17:21:43

  Thank you pingalisasidhar garu.

  స్పందించండి

 9. గుండు మధుసూదన్
  జూలై 03, 2015 @ 20:40:34

  మిత్రులు డా.ఆచార్య ఫణీంద్రగారూ! మీకు లభింపబోవు కీర్తి పురస్కారం తెలుగు కవిత్వానికే పురస్కారం సమర్పించినట్టుగా భావిస్తున్నాను. మీవంటి కవులకు తప్పక దక్కవలసిన గౌరవమిది! చాలా సంతోషంగా ఉన్నది. మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు!

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  జూలై 05, 2015 @ 08:52:46

  ఆత్మీయ మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి నమః.
  మీ స్నేహపూర్వకమైన అభినందనకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: