శ్రీశ్రీ “మహాప్రస్థానం”

ఈ రోజు “యూట్యూబ్” లో వెదుకుతుంటే సంవత్సరం క్రితం మా అబ్బాయి అప్ లోడ్ చేసిన  వీడియో కనిపించింది. గతంలో నేను ఒక సభలో చేసిన “శ్రీశ్రీ మహా ప్రస్థానం కావ్య గానం” అది. ఒక సంవత్సరంలోనే అది 15000 వ్యూస్ సాధించడం చూసి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఆ వీడియో మీ కోసం మరొక సారి …

– డా. ఆచార్య ఫణీంద్ర

 

https://m.youtube.com/watch?v=BZ6PSo2ltGM

ప్రకటనలు