‘ఏకవాక్య కవితా ప్రక్రియ’ కవులు, కవయిత్రుల సదస్సు

నేను సృష్టించిన ‘ఏకవాక్య కవితా ప్రక్రియ’ ద్వారా కవితా వ్యవసాయం సాగిస్తున్న కవులు, కవయిత్రులు ఆదివారం నాడు నిర్వహించిన సదస్సులో పాల్గొని వారికి సూచనలు, సలహాలు అందిస్తూ …

– డా. ఆచార్య ఫణీంద్ర

eka

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. తాడిగడప శ్యామలరావు
  అక్టో 02, 2014 @ 19:25:03

  > ‘ఏకవాక్య కవితా ప్రక్రియ’ కవులు, కవయిత్రుల సదస్సు.
  కవులూ కవయితులూ ఎందుకండీ?
  ఏకకవిసదస్సు చాలు కదా. 🙂

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  అక్టో 02, 2014 @ 23:36:08

  “తాడి’… రావు” గారు …
  ఇంకా మీ సహజమైన “కొంకితనం” మీలో పోలేదన్న మాట! పోనీ – మీరన్న దానిలో కనీసం లాజిక్ ఉందా … అంటే – అదీ లేదు!! ఏక కవి ఉంటే – దానిని ‘సదస్సు’ అనరు. వెటకార బుద్ధి మీకు ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా చేసింది మరి! మీకు ఆ సర్వేశ్వరుడు ఎప్పటికి మానసిక పరిపక్వతను ప్రసాదిస్తాడో .. ఏమో ..!!!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: