పరమపదించె నయ్యొ మన ‘బాపు ‘ …!

bapu

పరమపదించె నయ్యొ మన ‘బాపు ‘ – మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ – తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

అశ్రు నయనాలతో…

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. తాడిగడప శ్యామలరావు
  సెప్టెం 02, 2014 @ 09:46:02

  తే.గీ. బాపు లేడని బేలలై పనవ నేల
  బమ్మ లేకున్న నాతని బొమ్మ లేదె
  బొమ్మ నిచ్చిన బాపు స్వర్గమ్ము చేరె
  దివిని తనగీత లికమీద తేజరిల్ల

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  సెప్టెం 02, 2014 @ 14:14:44

  తాడిగడప శ్యామలరావు గారు!

  ఉన్న బొమ్మలెల్ల ఉండునట్టులె గాని,
  క్రొత్త బొమ్మ లెట్లు కూడు మనకు?
  తెలుగు సొగసు లెన్నొ తీర్చె నాతడు గాని,
  భావి – సొగసు లెట్లు బట్ట గట్టు?

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: