NATA వారి ఆహ్వానం!

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA) వారు 4 జూలై 2014 నుండి 6 జూలై 2014 వరకు ‘అట్లాంటా’లో నిర్వహించనున్న తెలుగు మహాసభలలో పాల్గొనవలసిందిగా నాకు ఆహ్వానం అందింది. జూన్ 30న  అమెరికాకు ప్రయాణమవుతున్నాను.

ఆహ్వానితుల వివరాలను ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.

http://www.nata2014.com/invitees.php

– డా. ఆచార్య ఫణీంద్ర

6 వ్యాఖ్యలు (+add yours?)

  1. కోడీహళ్లి మురళీమోహన్
    జూన్ 17, 2014 @ 05:47:43

    అభినందనలు! శుభాకాంక్షలు!!

    స్పందించు

  2. Dr.Acharya Phaneendra
    జూన్ 18, 2014 @ 22:44:43

    కోడీహళ్లి మురళీమోహన్ గారు!
    మీకు నా ధన్యవాదాలు!

    స్పందించు

  3. కంది శంకరయ్య
    జూన్ 19, 2014 @ 17:22:18

    చాలా సంతోషం! మీకు నా శుభాకాంక్షలు. మీతో పాటు ఆహ్వానితుల్లో మా బంధువు ఒకరు (చంద్రబోస్) ఉన్నారు.

    స్పందించు

  4. Dr.Acharya Phaneendra
    జూన్ 21, 2014 @ 11:19:42

    శంకరయ్య గారు!
    ధన్యవాదాలు!
    ‘చంద్రబోస్’ మీ బంధువా? చాలా సంతోషం.

    స్పందించు

  5. జ్యోతిర్మయి
    జూన్ 26, 2014 @ 18:21:52

    ఆచార్యల వారిని నాటా మహా సభలలో కలబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం ఫణీంద్ర గారు.

    స్పందించు

  6. Dr.Acharya Phaneendra
    జూన్ 27, 2014 @ 23:07:55

    ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు!
    చాలా సంతోషం!

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: