23 మార్చి 2014
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం

’రాస్తా’ లన్నిట ప్రక్కలన్ వెలయు ’యీరానీ కెఫే’ లందునన్
’మస్తుం’డున్ గద ’రద్ది’! ఐన నట, ’ఛాయ్’మాధుర్యమున్ గ్రోలరే –
దోస్తుల్ పల్వుర గూడి రోజు, యువకుల్ ’దోతీను బా’రేగుచున్!
ఆస్తుల్ గాంచగ స్నేహ సంస్కృతి కవేగా ’హైదరాబాదు’లో!
(రచన : ‘పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర )
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తూంది…
ఇలాంటివే
Previous నేటి సంగీత సాహిత్యాలపై వ్యంగ్య బాణం!!! Next “చేతన” మాస పత్రిక – ఏప్రిల్ 2014 సంచికలో …