“వివేకానంద – యువతకు పిలుపు” ప్రసంగ కార్యక్రమం

జనవరి 29వ తేది బుధవారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లి లోని ‘త్యాగరాయ గానసభ ‘ మినిహాల్లో “వివేకానంద – యువతకు పిలుపు” అన్న అంశంపై ప్రసంగ కార్యక్రమం నిర్వహించబడింది.

నేను సభాధ్యక్షత వహించాను.

ప్రఖ్యాత కవి డా. జె. బాపురెడ్డి ముఖ్య అతిథిగా వ్యవహరించిన ఈ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ధారాపాతంగా సాగిన ఆయన ప్రసంగం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది.

సుప్రసిద్ధ సంస్థ “నవ్య సాహితీ సమితి” నిర్వహించిన ఆ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వాన పత్రం:  

inv29114

సాక్షి దిన పత్రిక : 

sakshi 30114

ఈనాడు దిన పత్రిక :  

enaadu 30114

సూర్య దిన పత్రిక :

surya 30114

‘వార్త ‘దిన పత్రిక :

vaartha 30114

‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక :

nt 30114

‘ఆంధ్ర ప్రభ’ దిన పత్రిక :

ap 30114

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: