‘తెలంగాణ బిల్లు ‘ అగ్నిపునీత!

కాల్చుకొని దేహముల తెలంగాణ కొరకు
అమరవీరు లర్పించ ప్రాణముల నకట!
తేల్చి కేంద్రమ్ము, తుద కిప్డు తెచ్చె ‘బిల్లు ‘!
కాల్చి రది ‘భోగిమంటలన్ ‘ కఠిను లయ్యొ!

ఆధిపత్య ‘రావణు’ చెర యందు నుండి
విడుదలైన ‘తెలంగాణ బిల్లు’ నేడు
సీత మాదిరి ‘అగ్నిపునీత’ యయ్యె !
రాజిలు నది యింక ‘పవిత్ర రాష్ట్ర’ మగుచు!

sakshi14114

 

ప్రకటనలు

1 వ్యాఖ్య (+add yours?)

  1. pramod
    జన 16, 2014 @ 14:12:52

    తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని వివరాలను అంటే,
    తెలంగాణ ఉద్యమానికి కారణాలు, ఉద్యమం కొనసాగిన తీరు
    (సభలు, జె.ఏ.సీ.లు), ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల
    వివరాలు, తెలంగాణ పునర్నిర్మాణానికి మీ విలువైన సూచనలు……
    . వీటన్నింటిని మీరు విభాగాలు, ఉప విభాగాల వారిగా ఫోటోలతో
    సహా infower.com లో ‘మన తెలంగాణ’లో post చేయవచ్చు
    search చేయవచ్చు. visitors వాటిపై comments చేయవచ్చు. వాటికి rating ఇవ్వవచ్చు, salute చేయవచ్చు. http://www.infower.com లోకి వెళ్లి పైన menu లో TG పై క్లిక్ చేయండి. మీ facebook account తో కూడ infower.com లోకి login అవవచ్చు. మీరు infower.com లో post చేసిన article, infower ద్వార మీ facebook wall పై post చేయవచ్చు
    http://www.infower.com/tg/

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: