సార్థకత

సార్థకత

రచన: డా. ఆచార్య ఫణీంద్ర
poetry
కవిగా జన్మించితివోయ్ –
సార్థకతను సాధించు!
రవిగా భాసించుటకై
పవిని చేత ధరియించు!
నీ ముందరి అన్యాయం –
నిప్పులతో నిరసించు!
తిమిరాలను ఖండించగ
దీప్తి ధార లిఖియించు!
చరిత్రలో ఘన కవిత్వ
మొలికించగ రచియించు!
కవిత్వాన ఘన చరిత్ర
నెలకొల్పగ  శ్రమియించు!

— &&& —

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. గుండు మధుసూదన్
    డిసెం 29, 2013 @ 10:33:08

    మిత్రులు ఫణీంద్రగారూ!

    “నీ ముందరి అన్యాయం –
    నిప్పులతో నిరసించు!”

    ఇది ప్రతి ఒక్క కవికీ అవశ్యకర్తవ్యం. తెలంగాణ రాష్ట సాధనలో మనం ఈ మార్గాన్నే అవలంబించి, ప్రజలను కర్తవ్యోన్ముఖుల్ని చేస్తున్నాం. మన నిరంతన తపనా తపఃఫలం అతి తొందరలోనే మనకు దక్కనుంది.
    చక్కని కవితతో కవికి దిశానిర్దేశం చేశారు. అభినందనలతో…

    గుండు మధుసూదన్
    (నా తెలంగాణ కోటి రత్నాల వీణ)
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!

    స్పందించు

  2. Dr.Acharya Phaneendra
    డిసెం 29, 2013 @ 14:10:08

    ధన్యవాదాలు మధుసూదన్ గారు!

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: