“చాప యెంత వరకొ…”

“చాప యెంత వరకొ…”

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

seema

“చాప యెంత వరకొ, చాపుకోవలె కాళ్ళ
నంత వరకె …” యన్న యచ్చ తెనుగు
సామెత నిక యెరిగి సీమాంధ్ర నాయకుల్
మసలుకొనిన యెడల మంచిదగును!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. గుండు మధుసూదన్
  నవం 29, 2013 @ 18:03:04

  మిత్రులు ఫణీంద్రగారూ! సీమాంధ్రనాయకులకు తాము చేసిన సామ్యోక్తితో గూడిన హితబోధ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  నవం 30, 2013 @ 00:52:50

  మధుసూదన్ గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: