ఐదేళ్ళు నిండాయి!

5th-birthday

25 నవంబర్ 2008 నాడు ప్రారంభించబడిన నా ఈ బ్లాగు ఈ రోజుతో ఐదేళ్ళు పూర్తి చేసుకొంది.

ఈ ఐదేళ్ళలో ఈ బ్లాగులో దాదాపు 300 పోస్టులను ప్రచురించాను. (సంవత్సరానికి సగటున 60 పోస్టులు)

ఇంతవరకు నా బ్లాగుపై దాదాపు అరవై వేల వీక్షణలు ప్రసరించాయి. (సంవత్సరానికి సగటున 12000 వీక్షణలు)

ఇప్పటి వరకు ఒక రోజులో నా బ్లాగుపై అత్యధికంగా 377 వీక్షణలు ప్రసరించాయి. 

ఒక వారంలో అత్యధికంగా 854 వీక్షణలు ప్రసరించాయి. 

ఒక నెలలో  అత్యధికంగా ప్రసరించే వీక్షణల సంఖ్య ఈ నెలలోనే 2750 దాటవచ్చు. (ఇప్పటిదాక ఈ నెలలో 2671) 

ఇక ఒక సంవత్సరంలో అత్యధికంగా ప్రసరించే వీక్షణల సంఖ్య ఈ సంవత్సరం 16500 దాటవచ్చు. (ఇప్పటిదాక పదకొండు నెలలలో 15744).

నా బ్లాగు టాగ్ లైన్ ( My Poetry, My thoughts) కు అనుగుణంగా, ఆత్మ వంచనను అంగీకరించలేని నేను – మనస్పూర్తిగా నమ్మిన సత్యాలను ప్రతిబింబిస్తూ, అభిరుచితో ఉత్తమ కవిత్వాన్ని, నిర్భయంగా సామాజిక విషయాలను వ్రాస్తూ ముందుకు సాగిపోతున్నాను.

నా ఈ బ్లాగు తోబాటు నా ఇతర బ్లాగుల url వివరాలు :

Dr. Acharya Phaneendra :  dracharyaphaneendra.wordpress.com 

పుస్తక పరిమళం :  drphaneendra.wordpress.com

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం : dracharyaphaneendra.blogspot.in

మౌక్తికం : drphaneendra.blogspot.in

నిష్పాక్షిక హృదయంతో, ధర్మ నిబద్ధతతో – ఉత్తమ కవిత్వాన్ని, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షించే అంతర్జాల పాఠకులందరూ నన్ను, నా బ్లాగులను ఇలాగే ఆదరిస్తూ, ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. గుండు మధుసూదన్
  నవం 26, 2013 @ 08:31:16

  మిత్రులు ఫణీంద్ర గారికి నమస్కారములు. మీ బ్లాగు దిగ్విజయంగా పంచ వార్షిక సంపూర్ణయైన తరుణంలో హృదయపూర్వక అభినందనలు! ఇలాగే విజవంతంగా మీ బ్లాగు మునుముందుకు పయనిస్తూ, ఎన్నో సత్కవితల్నీ, సద్వ్యాసపరంపరనూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ…
  భవదీయ మిత్రుడు,
  గుండు మధుసూదన్

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  నవం 27, 2013 @ 02:47:20

  గుండు మధుసూదన్ గారు!
  మీకు అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

 3. గ్రీన్ స్టార్
  నవం 30, 2013 @ 16:24:23

  Dr. ఆచార్య ఫణీంద్ర గారు,

  విజయవంతంగా అయిదేళ్ళు పూర్తీ చేసుకున్నందుకు మీకు నా అభినందనలు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: