శునక సూక్తి ముక్తావళి

శునక సూక్తి ముక్తావళి

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర 

 dogs

 

” విశ్వాస హీనులై విర్రవీగ, మనము
మానవులము కాము – మరచి పోకు!
సాటి వారనిన ఈర్ష్యా ద్వేషముల్ గల్గ,
మానవులము కాము – మరచి పోకు!
ఐకమత్య మొకింత లేక కాట్లాడగా,
మానవులము కాము – మరచి పోకు!
యజమాని యెడ విధేయత వీడి వర్తింప,
మానవులము కాము – మరచి పోకు!

శునకమన – కాస్త ’శునకత్వము’ ను గలుగుచు,
సాటి శునకాల గౌరవించవలె – ” నంచు
పిల్ల కుక్కకు బోధించె పెద్ద కుక్క
శునక పరిభాషలో నీతి సూక్తులెన్నొ!

       ___ &&& ___

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

  1. గుండు మధుసూదన్
    నవం 22, 2013 @ 01:05:10

    ఆచార్య ఫణీంద్ర గారికి నమస్కారాలు.
    తమరు రచించిన శునక సూక్తి ముక్తావళి చాలా బాగున్నది. మానవుని దుర్గుణములు శునకములకుండవుకదా! చక్కని ఊహ. అభినందనలు.
    భవదీయ మిత్రుడు,
    గుండు మధుసూదన్
    ratnaalaveena.blogspot.in
    madhurakavanam.blogspot.in
    (పై బ్లాగులు దర్శించి, తమ అభిప్రాయము తెలుపగలరు)

    స్పందించు

  2. ఎన్నెల
    నవం 22, 2013 @ 03:39:43

    చాలా చాలా బాగుందండీ..అందరం నేరుచుకోవలసిన నీతులివి

    స్పందించు

  3. Dr.Acharya Phaneendra
    నవం 23, 2013 @ 06:00:58

    మధుసూదన్ గారికి,
    ఎన్నెల గారికి
    అనేక ధన్యవాదాలు!

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: