గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (GOM)కు నేను పంపిన సూచనలు

ఈ రోజు ఈ-మెయిల్ ద్వారా గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (GOM)కు
తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని పురస్కరించుకొని నేను నా సూచనలు పంపాను.
ఆ లేఖా ప్రతిని ఈ క్రింద ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

states

 

 From:  Dr. Acharya Phaneendra                                                Hyderabad                                                         

              Telugu Poet                                                                       Dt. 19/10/2013

 

To

Respected Chairman

GOM

 

 Sub. : Suggestions for consideration in connection to Formation of      Telangana State – Reg.

 

Sir,

              I, a responsible citizen of India and a responsible human being belonging    to Telangana region, hereby request you to kindly understand the reasons behind the popular demand of Telangana State  by the people of Telangana region and recommend for a total 10 Districts Telangana State with Hyderabad as its Capital. I also request you to recommend for a complete legal and rightful authority on Hyderabad to only Govt. of Telangana, as per the justified demand of the people of Telangana.

On the other hand, I also request you to kindly consider the following requirements of our brothers ie, the people of Seemandhra region and recommend for release of a handful package for fulfillment of the following justified needs of them.

A. Education and Health Sectors :  

 1. Establishment of a national level Health Centre of the order of AIIMS in Seemandhra region, for Super Specialty  Medical facilities and also higher education in the field Medicine for people of  Seemandhra region.
 2. Establishment of a national level educational institution, of the order of IIT or IIM or IISc in Seemandhra region, for top order professional educational facilities for people of  Seemandhra region.
 3. Establishment of a Central University in Seemandhra region, for top order general educational facilities for people of Seemandhra region.  

  B. Employment and Transport Sectors :

      1.  Establishment of more No. of National level Public Sectors like BHEL, NTPC and NPCIL in     Seemandhra region, to cater the needs of employment of people of Seemandhra region.

       2. Establishment of a top order International Airport in Seemandhra    region,    to cater the needs of employment and improved transport facilities for the people of Seemandhra region.

        3. Shifting of Headquarters of South Eastern Railways from Kolkata to Vishakhapatnam to cater the needs of employment and improve the transport facilities for the people of Seemandhra region.

         4. Establishment of an International Sea Port at an appropriate sea coast of Seemandhra region, to cater the needs of employment and improved transport facilities for the people of Seemandhra region by sea route.

         5. Establishment of an International/ National level Research Institute in Agriculture, of the order like ICRISAT or CRIDA,  to cater the needs of employment for the people of Seemandhra region and development of advanced Agricultural technics in Seemandhra region

          6.  Establishment of a higher capacity Gas power plant, to cater the needs of employment and also electric power of people of Seemandhra region.

           7. Establishment of a top order Road transport Organization for   Seemandhra region with 100% funds from Govt. of India.

C. Establishment of a new Capital :

            1. Establishment of a new Capital for Seemandhra region at an appropriate place and developing the same in the order of a Metro City with 100%  funds from Govt. of India.

            2. Establishment of a top order Metro transport system in the new Capital, with 100% funds from Govt. of India.

D. Establishment of a Water board in the control of Govt. of India :

             Establishment of a Water board in the control of Govt. of India, to      do impartial and justified allocation of River Waters between the two bifurcated states ie, Telangana and Andhra Pradesh.

Sir,

All the years we, the people of Telangana have been fighting for a separate state of Telangana to enjoy equal rights and status among all, which we were deprived of, in the combined state of Andhra Pradesh. The Self rule in the new state of Telangana will make us to have a better utilization of our own resources to our own benefits and you know Sir, that is what, the Social Justice to the Sons of the Soil.  Otherwise we are no way against any people and the people of Seemandhra in particular.

Hence I request you to kindly fulfill the above needs of the people of Seemandhra region and make them happy, so that they can live on their own merit and status in their real own State, which also existed as Andhra State during 1953 – 1956.

 

                           “SARVE JANAAH SUKHINO BHAVANTU”

 

        Thanking you,

         Yours sincerely

         Sd/-

        Acharya Phaneendra

         

ప్రకటనలు

11 వ్యాఖ్యలు (+add yours?)

 1. Atal
  అక్టో 20, 2013 @ 18:46:55

  Great!!!

  స్పందించండి

 2. గుండు మధుసూదన్
  అక్టో 20, 2013 @ 19:24:58

  నమస్కారం ఫణీంద్ర గారూ! మీ ఉదార మనస్తత్త్వానికి నా జోహారులు! కాని, ఇంతటి ఉదారత్వాన్ని అందుకొనడానికి సీమాంధ్ర సర్కారుకు అర్హత ఉందా, అని నా సందేహం! ఎందుకంటే…నీటి వనరుల వినియోగ సంబంధమైన వివరాలందజేయడంలో కుటిలత్వాన్ని ప్రదర్శించారు వారు. తెలంగాణను మరో 37 ఏళ్ళు దోచుకోవడానికి కుట్ర పన్నారు. వివరాలకు…చూడండి…> edisatyam.blogspot.in (dt.20-10-2013 నాటి “నీళ్ళు మింగేశారు!” వ్యాసం.

  అబినందనలతో…
  భవదీయ మిత్రుడు,
  గుండు మధుసూదన్,
  (నా తెలంగాణ కోటి రత్నాల వీణ…
  ratnaalaveena.blogspot.in)

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  అక్టో 20, 2013 @ 21:50:38

  Atal garu!
  Thank you very much!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 20, 2013 @ 22:08:50

  మధుసూదన్ గారు!
  అందరూ బాగుండాలనుకోవడం మన తెలంగాణీయుల సహజ లక్షణం.
  కాని, మనకు అన్యాయం చేసే వారిపై తిరుగుబాటు చేయడం, విజయం సాధించేవరకు పోరాడడం కూడ మన తెలంగాణ గడ్డ మనకు ఉగ్గుపాలతో నేర్పుతుందన్న విషయం కూడ జగమెరిగిన సత్యమే! ఇంకా దోపిడి కొనసాగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు వారి ఆటలు సాగనివ్వరు!
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 5. Jai Gottimukkala
  అక్టో 21, 2013 @ 16:12:24

  “Establishment of a Water board in the control of Govt. of India, to do impartial and justified allocation of River Waters between the two bifurcated states ie, Telangana and Andhra Pradesh”

  Sir, the boards have no power of allocating inter-state waters. Only a tribunal appointed under Inter-State Water Disputes Act can adjudicate water disputes (including water allocation).

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2013 @ 19:43:10

  Jai Gottimukkala garu!

  If not a board, I mean some system in the control of Govt. of India to see that justice is done to both the states, so that the brotherhood can continue even after the bifurcation.

  But I see some nasty comments from some of the Seemandhrites on this post and that shows some of them are so greedy and selfish that they never bother for justice and brotherhood. Their motto appears to be “Live and let die”.

  Thank you very much for enlightening me in the above point.

  స్పందించండి

 7. abcd
  అక్టో 23, 2013 @ 21:44:44

  అయ్యా, మీ సూచనలన్ని బాగున్నాయి కాని కేంద్ర ఆర్ధిక పరిస్తితి కూడా సహకరించాలిగా? 50 యేళ్ళుగా రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని శాస్వతంగా వదులుకొంటున్నప్పుడు కనీసం 5 ఏళ్ళైన ఆదాయం లో వాట ఇవ్వటం సమజసం అని నా అభిప్రాయం.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  అక్టో 24, 2013 @ 07:06:08

  abcd గారు!

  కావచ్చు! ఇలాంటి ప్రతిపాదనలేమయినా ఉంటే GOM కు పంపండి.

  నేనూ మొదట ఈ విషయంలో అలాగే ఆలోచించాను. కాని ఈ విషయం చర్చించినప్పుడు హైదరాబాదులో నివసిస్తున్న ఒక సీమాంధ్ర మిత్రుడే అడిగిన ప్రశ్నతో నా అభిప్రాయాన్ని మార్చుకోవలసివచ్చింది.
  అదేమిటంటే … మీరంటున్న వాటా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న, హైదరాబాదులోనే సెటిలై నివసిస్తూ, ఇక్కడ పన్నులు కడుతున్న సీమాంధ్ర సెటిలర్లకు చెందుతుంది కానీ, హైదరాబాదులో పెట్టుబడులు పెట్టని, వ్యాపారాలు చేయని, ఉద్యోగాలు చేయని, ఇక్కడ నివసించని, ఇక్కడ పన్నులు కట్టని సీమాంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న సీమాంధ్రులకు ఎందుకు పంచాలి? ఇక్కడి సెటిలర్లు ఎలాగూ ఈ వాటాను అనుభవిస్తూనే ఉన్నారు, ఇంకా అనుభవిస్తారు కూడా. అది వారి హక్కు!

  హైదరాబాదులో నివసించని, పన్నులు కట్టని సీమాంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న సీమాంధ్రులకు 5 ఏళ్ళ పాటు వాటా పంచడం – ఇన్నాళ్ళు అక్రమంగా సీమాంధ్రకు నిధులను తరలిస్తున్న విషయాన్ని (అది దోపిడియే!) నిర్ధారించడమే అవుతుందేమో! ఇంకా వాటా అడగడం ఆ దోపిడిని కొనసాగించాలని కోరడమే అవుతుందేమో!

  ఏమైనా ఈ విషయంలో ఇంకా లోతుగా చర్చించాలి. న్యాయాన్యాయ విచక్షణా దృక్పథంతో చర్చించడానికి నాకూ ఆసక్తిగానే ఉంది. abcd గారు! మీరు సిద్ధమేనా?

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  అక్టో 24, 2013 @ 07:28:56

  హైదరాబాదులో పెట్టుబడులు పెట్టని, వ్యాపారాలు చేయని, ఉద్యోగాలు చేయని, ఇక్కడ నివసించని, ఇక్కడ పన్నులు కట్టని సీమాంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న సీమాంధ్రులకు – హైదరాబాదును రాజధానిగా శాశ్వతంగా కోల్పోతున్నారన్నది ఒక మానసిక భావన మాత్రమే! ఆ బాధను నేను అర్థం చేసుకోగలను. కాని, నిజానికి వాళ్ళు కొత్తగా కోల్పోతున్నది ఏమీ లేదు. ఇన్నాళ్ళు వాళ్ళు ఏమైనా పొందింది ఉంటే అది అక్రమంగా తరలించిన నిధులే (అంటే దోపిడియేగా!) అవుతాయి. మానసిక బాధ తప్ప, ఇంకా ఏదైనా కోల్పోతున్నామని వాళ్ళు అంగీకరిస్తే … అది దోపిడిని అంగీకరించినట్టే అవుతుందని నా అభిప్రాయం.

  స్పందించండి

 10. Ali
  అక్టో 30, 2013 @ 00:07:15

  Sir

  Pease don’t mind i used few points from your post in my Email to GOM

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  నవం 03, 2013 @ 09:50:55

  Ali garu!
  Good thoughts should spread all over.
  Thank you for supporting my thoughts.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: