“భువన విజయం” ప్రదర్శన

2 అక్టోబర్ 2013 (గాంధీ జయంతి) రోజు కరీంనగర్ పట్టణంలో ప్రారంభమైన పద్య నాటకోత్సవాలలో ప్రథమ ప్రదర్శనగా మా కవిమిత్రుల బృందం “భువన విజయం” ప్రదర్శించడం జరిగింది. వివిధ వార్తా పత్రికల ’కరీంనగర్ ఎడిషన్లు’ ఆ ప్రదర్శన ఛాయాచిత్రాలను ప్రచురించాయి. ఆ చిత్రాలను తిలకించండి. 

[’పారిజాతాపహరణం’ ప్రబంధ కర్త “నంది తిమ్మన” పాత్రను పోషించిన నేను రాయలవారు, మహామంత్రి తిమ్మరుసుల పాత్రధారుల ప్రక్కనే నీలం రంగు జుబ్బా, తెలుపు ధోవతి ధరించి ఉన్నాను.]

-డా. ఆచార్య ఫణీంద్ర

ఆంధ్రజ్యోతి :

bvaj
నమస్తే తెలంగాణ :

bvnt
సాక్షి :

bvs

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: