తెలంగాణ భాగ్య గీతి

TEL3

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై

ఆకాశమంత ఎత్తార్చినాను –
నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి
పద్యాలు గొంతెత్తి పాడినాను –
నే దాశరథి కవి నిప్పు లురుము గంట
మొడుపులన్ కొన్నింటి బడసినాను –
నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై
పద్య ప్రసూనాల పంచినాను –

ఐదు కోట్లాంధ్ర ప్రాంతీయు లందరికిని
మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి,
మూడునర కోట్ల తెలగాణ ముక్తి నొంద
పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

ప్రకటనలు

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  ఆగ 01, 2013 @ 07:55:37

  అభినందనలు!

  స్పందించండి

 2. vinjamur
  ఆగ 01, 2013 @ 07:58:26

  తెలగాణ గళం విప్పి కోయిల కంఠంతో పాడుతోంది . తెలుగువారందరూ ఆస్వాదించండి . తెలంగాణ నిజంగా కోటి రత్నాలవీణగా మారి జనులందరికీ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను . ఈ పద్యాలు రాసిన మీకు అభినందనలు .

  స్పందించండి

 3. Sreenath Reddy
  ఆగ 01, 2013 @ 09:51:13

  Dear Sir,

    One of the best modification poems I read today.

  I love Dasaradi original poem so much that, I never thought the modification can be so beautiful.

  But your modification has added more beauty to the poem.

  Even though, state is divided, I am sure language will keep us in bond for long time.

  Thanks Sreenath

  ________________________________

  స్పందించండి

 4. Jai Gottimukkala
  ఆగ 01, 2013 @ 10:44:09

  ఫణీంద్ర గారూ, మీరు, ఇతర కవులు తెలంగాణా ఉద్యమానికి చేసిన చేయూతకు వందనం. ఇదే ఉత్సాహంతో, స్పూర్తితో రానున్న తెలంగాణా పునర్నిర్మాణంలోనూ పాలు పంచుకుంటారని ఆశిస్తాను.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఆగ 01, 2013 @ 21:51:28

  మురళీమోహన్ గారు!
  అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఆగ 01, 2013 @ 21:55:15

  vinjamur garu!

  మీ సౌహార్దానికి చాల సంతోషంగా ఉంది.
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  ఆగ 01, 2013 @ 21:59:33

  ” I love Dasaradi original poem so much that, I never thought the modification can be so beautiful. ”
  Sreenath Reddy garu!

  మీ ప్రశంసకు నా హృదయం పులకించిపోయింది. ధన్యోస్మి. మీకు శత సహస్ర ధన్యవాదాలు!

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  ఆగ 01, 2013 @ 22:05:55

  Jai Gottimukkala garu!

  మనమంతా నడుము కట్టి బంగారు తెలంగాణను నిర్మించుకొందాము.
  మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 9. Kiran Kumar
  సెప్టెం 03, 2013 @ 20:32:09

  Evarandi…. Telangana lo sahityam ledu annadi…. Nijamga meeru chestunna krushi amogam sir.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  సెప్టెం 04, 2013 @ 21:04:47

  Kiran Kumar garu!
  అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: