మరింత ఆశీర్వదించండి

945108_618587214836215_2008357461_n

సహృదయ మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫేస్ బుక్ సభ్యులు మరియు యూనినార్ నెట్ వర్క్ సబ్ స్రైబర్స్ యొక్క ఆశీర్వాదంతో మా అబ్బాయి రోహిత్  “రేడియో సిటీ 91.1″ వారి RJ Hunt లో ఫైనలిస్ట్ గా మరింత ముందుకు దూసుకుపోయి చివరి నలుగురిలో ఒకనిగా ఎంపికయ్యాడు. పాల్గొన్న ముప్పయి వేల మంది పోటీదారులలో టాప్ ఫోర్ లో నిలవడం, భాగ్య నగరంలో పలు కూడళ్ళలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో మా అబ్బాయి ఫోటోలను ప్రదర్శించడం నాకు కించిత్తు పుత్రోత్సాహాన్ని కలిగిస్తున్నది. ఆ ఫోటోలను వీక్షించండి ( ROHIT – RJ 1 ). ఆ పైన ఆ క్రింద ఇచ్చిన వీడియో లింకును క్లిక్ చేసి, మా అబ్బాయి  వీడియో ను తిలకించి, మరోమారు లైక్ చేసి ఓటు వేయండి. యూనినార్ ఫోన్ సబ్ స్క్రైబర్స్ అయితే RJ<space>1 అని టైప్ చేసి 53030 కి sms చేయండి. మా అబ్బాయిని ఆశీర్వదించి తుది విజయాన్ని చేకూర్చండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

uninor Rj hunt outdoor

Capture 1

Capture 2

Capture 5

my hoardings...!!!

 

21093_506600319387936_1296603088_n

వీడియో లింకు :

http://www.planetradiocity.com/uninor/

i572013109231

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. తాడిగడప శ్యామలరావు
  మే 12, 2013 @ 09:56:19

  >భాగ్య నగరంలో పలు కూడళ్ళలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో మా అబ్బాయి ఫోటోలను ప్రదర్శించడం నాకు కించిత్తు పుత్రోత్సాహాన్ని కలిగిస్తున్నది.

  చాలా సంతోషమండీ. శతక కారుడు చెప్పినది గుర్తుకు వస్తున్నది:

  కం. పుత్రోత్సాహము తండ్రికి
  పుత్రుడుజన్మించి నపుడె పుట్టదు జనులా
  పుత్రుని కనుగొని పొగడగ
  పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.

  మీ అబ్బాయికి విజయమూ తద్వారా మీకు మరింతగా పుత్రోత్సాహమూ కలగాలను కోరుకుంటున్నాను.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  మే 12, 2013 @ 20:54:26

  శ్యామల రావు గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: