“వసంతోత్సవం”

ప్రతి సంవత్సరంలాగే మా “నవ్య సహితీ సమితి” నిర్వహించే “వసంతోత్సవం” లో భాగంగా ఈ సంవత్సరం కూడ ప్రతిభావంతులైన సాహితీమూర్తులను “నవ్య సాహితీ పురస్కారాల” తో సత్కరించనున్నది. రేపు (02/05/2013) సాయంత్రం హైదరాబాద్ లోని నారాయణగూడలో ఉన్న “వై.యమ్.సి.ఏ. హాల్” లో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.

-డా. ఆచార్య ఫణీంద్ర

ఉపాధ్యక్షులు

నవ్య సాహితీ సమితి

హైదరాబాద్.

 

Navya Invitation 2nd May 2013

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: