బాపు కార్టూన్ – పోతన పద్యం – నా పేరడీ!

vidyarti

 

ఇటీవల నా అభిమాన కార్టూనిస్ట్ -కం- చిత్రకారులు – కం – చలన చిత్ర దర్శకులు అయిన బాపు గారి ఈ కార్టూన్ చూడగానే – నా బుర్రలో పోతన గారి పద్యానికి పేరడీగా ఈ క్రింది పద్యం మొలకెత్తింది.

ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పో
లిక – విద్యార్థి, జనాంతరంగములలో లీలన్ – వృథా సల్పెడిన్
వికట వ్యక్తియునై, వివాహ విపణిన్ విక్రేత సామగ్రియై,
ప్రకటింపంబడు రాజకీయ పణమై, భ్రష్టంబునౌ జంతులై!

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. Prabhakar Mandaara
  ఏప్రి 14, 2013 @ 06:58:30

  బాపు గారి కార్టూనూ మీ పేరడీ రెండూ అద్భుతంగా వున్నాయి.
  పోతన పద్యం కూడా పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఏప్రి 16, 2013 @ 00:07:47

  ప్రభాకర్ మందార గారు!
  ధన్యవాదాలు!
  పోతన గారి పద్యం ప్రసిద్ధమే కదా!

  స్పందించండి

 3. madhavaraopabbaraju
  ఏప్రి 16, 2013 @ 16:27:26

  శ్రీ ఫణీంద్రగారికి, నమస్కారములు.

  జనారణ్యంలో నేటి విద్యార్ధి గమనాన్ని, చేరుతున్న గమ్యాన్నీ చాలా చక్కగా వివరించారు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఏప్రి 17, 2013 @ 20:49:14

  ధన్యవాదాలు మాధవరావు గారు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: