శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం

ఈ నెల 11వ తేది ఉగాది పర్వదినం నాడు ఏలూరు పట్టణంలో “నవ్య సాహిత్య మండలి” వారు నన్ను “శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి సాహిత్య పురస్కారం”తో సత్కరించబోతున్నారు. నాకు సముచిత బిరుద ప్రదానం కూడ చేయనున్నట్టు నిర్వాహకులు తెలియజేసారు. ఒక పద్యకవిగా మరొకమారు తెలుగు భాషామతల్లి కరుణాకటాక్ష వీక్షణానికి పాత్రుడనౌతున్నందుకు ఆనందంగా ఉంది. సహృదయ మిత్రులందరూ నన్ను మనసారా ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

up1

 

up2

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. తాడిగడప శ్యామలరావు
    ఏప్రి 11, 2013 @ 19:50:43

    మాన్యులు శ్రీఫణీంద్రగారికి
    నీలహంస బ్లాగులో ప్రచురించబడిన మీ పద్యంలో మూడవపాదం యిలా కనిపిస్తోంది:
    కప్పుకొందు మేన – కలువ పూల ‘గౌను’!

    బహుశః కలువపూవుల గౌను అనటంలో ముద్రారాక్షసం అనుకుంటున్నాను.
    దయచేసి సవరించగలరు.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    ఏప్రి 12, 2013 @ 20:20:49

    ’శ్యామలీయం’ గారు!
    మీరు చెప్పినట్లుగా … మూడవ పాదాన్ని ముద్రారాక్షసంతో పంపినట్టున్నాను.
    ’పూల’ అన్నచోట ’పూవుల’ అని ఉండాలి.
    మీకు నా ధన్యవాదాలు!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: