‘రవీంద్ర భారతి’ లో …

ప్రముఖ కవి, పండితులు ‘డా. తిరుమల శ్రీనివాసాచార్య’ గారి అమృతోత్సవ (75వ జన్మదిన) సభలు హైదరాబాదులో ‘రవీంద్ర భారతి’ సమావేశ మందిరంలో జనవరి 4,5,6 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి.

r1

r2

r3

r4

మొదటి రోజు ఆచార్యుల వారి సాహిత్య, వ్యక్తిత్వ విశ్లేషణ సదస్సులో నాతోబాటు డా. ద్వానా శాస్త్రి, డా. కె.బి.లక్ష్మి, డా. ఓలేటి పార్వతీశం, డా. వెల్దండ నిత్యానందరావు తదితరులు ప్రసంగించారు. నేను ఆచార్యుల వారి పద్య కావ్యాలపై ప్రసంగించాను. ఆ కార్యక్రమ వివరాలను తెలియపరుస్తూ వివిధ పత్రికలలో వచ్చిన వార్తా భాగాలివి. చూడండి.

వార్త :

v5113

సూర్య :

s5113

నమస్తే తెలంగాణ :

nt5113

ఈనాటి చివరి సమావేశంలో సాహిత్యాభిమానులంతా పాల్గొని జయప్రదం చేయగలరని ప్రార్థన  

– డా. ఆచార్య ఫణీంద్ర 

ప్రకటనలు