ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికపై …

29 డిసెంబర్ 2012 నాడు మధ్యాహ్నం 12 గం.ల నుండి 1-30 గం.ల వరకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికపై “పద్య కవి సమ్మేళనం” వైభవోపేతంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో నాతోబాటు శ్రీ మొవ్వ వృషాద్రిపతి, డా. జె. బాపురెడ్డి, శ్రీ రసరాజు, డా. తిరునగరి, డా. ఎస్.వి.రాఘవేంద్ర రావు, శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ తదితర ప్రముఖులు పాల్గొని స్వీయ పద్యకవితా గానం చేసారు. ఆ పైన మా అందరినీ ఘనంగా సన్మానించారు.

మరుసటి రోజు నాకు లభించిన రెండు దినపత్రికలలో వచ్చిన వార్తా భాగాలివి.( చిత్రాల్లో కుడి నుండి మూడవ కవిని నేను. నా వెనుక ‘సిద్ధేంద్ర యోగి’ ప్రతిమ ఉన్నది.)

సాక్షి :

sakshi 3012

ఆంధ్ర జ్యోతి :

aj 3012a

అందరికీ ఆంగ్ల నవ వర్ష (2013) శుభాభినందనలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: