ఆహ్వానం అందింది.

wtc

“ప్రపంచ తెలుగు మహాసభలు – 2012” లో భాగంగా 29 డిసెంబర్ 2012 నాడు మధ్యాహ్నం 3 గం||లకు నిర్వహించబడుతున్న ’పద్యకవి సమ్మేళనం’లో పాల్గొనవలసిందిగా కోరుతూ నిర్వాహకుల నుండి ఈ రోజు నాకు ఆహ్వాన పత్రం అందింది. 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు సభలలో పాల్గొనేందుకు నేను 26 వ తేదీ సాయంత్రం తిరుపతికి బయలుదేరుతున్నాను.
1975 లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో నేను 14 ఏళ్ళ బాలుణ్ణి. ఆ తరువాత రెండు సార్లు సభలు విదేశాలలో [మలేషియా(1981); మారిషస్(1990)] జరిగాయి. అప్పటికి కవిగా నా కంత గుర్తింపు లేదు. 22 ఏళ్ళ తరువాత ఇప్పుడు కాస్త గుర్తింపు పొందిన కవిగా ఈ ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉంది. సభలలో పాల్గొని వచ్చాక నా అనుభూతులను తరువాతి పోస్టులలో వివరించే ప్రయత్నం చేస్తాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  డిసెం 20, 2012 @ 00:54:26

  అభినందనలు….క్షేమంగా వెళ్ళి బోలెడన్ని ఊసులతో రండి.:-)

  స్పందించండి

 2. కోడీహళ్లి మురళీమోహన్
  డిసెం 20, 2012 @ 06:19:07

  అభినందనలు! తిరుపతిలో కలుసుకుందాం.

  స్పందించండి

 3. slalita
  డిసెం 20, 2012 @ 10:11:34

  హృదయపూర్వక అభినందనలండీ…

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  డిసెం 20, 2012 @ 18:24:19

  పద్మార్పిత గారు!
  అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  డిసెం 20, 2012 @ 18:28:15

  కోడీహళ్లి మురళీమోహన్ గారు!
  ధన్యవాదాలు! తప్పకుండా కలుసుకొందాం!
  నా మొబైల్ నం. 9959882963

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  డిసెం 20, 2012 @ 18:40:09

  చంద్రశేఖర్ గారు!
  సి.పి. బ్రౌన్ సేవా సమితి వారు నాకు కూడా లేఖ పంపారు. ’మాతృ భాష’ పై పద్యాలు వ్రాస్తున్నాను.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  డిసెం 20, 2012 @ 18:42:26

  ఎస్. లలిత గారు!
  మీకు అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: