తెలుగు తోట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ‘సాధన సాహితీ స్రవంతి’ సంయుక్తాధ్వర్యంలో, హైదరాబాదులోని ‘తెలుగు లలిత కళా తోరణంలో,  గడచిన మూడు రోజులుగా ‘తెలుగు తోట’ పేరిట తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకు సంబంధించిన వస్తు కళా ప్రదర్శన(ఎగ్జిబిషన్)తోబాటు, వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. నేటి సమాపనోత్సవంలో భాగంగా నిర్వాహకులు నాకు ‘డా.ఆచార్య తిరుమల స్మారక పురస్కారం’ ప్రదానం చేసి సత్కరించారు. నాతోబాటు డా.రాపాక ఏకాంబరాచార్య, డా. ముదిగొండ శివప్రసాద్, డా. వెలుదండ నిత్యానంద రావు, డా. వాడ్రేవు చిన వీరభద్రుడు పురస్కారాలను అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారు, శ్రీమతి హైమవతి భీమన్న గారు అతిథులుగా పాల్గొన్నారు. ఆ విశేషాలను చూడండి.

– డా. ఆచార్య ఫణీంద్ర 

ఆహ్వాన పత్రిక :


తెలుగు తోటలో దేవాలయం స్టాల్ :

పండుగల స్టాల్ :

పుణ్య క్షేత్రాల స్టాల్ :

సభా వేదిక :

నా సత్కారం చిత్రాలు :

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. కోడీహళ్లి మురళీమోహన్
    నవం 12, 2012 @ 06:14:21

    మీకూ, రాపాక వారికీ, ముదిగొండ, వెలుదండ, వాడ్రేవు గార్లకూ నా అభినందనలు!

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    నవం 12, 2012 @ 21:07:25

    సహృదయ మిత్రులు మురళీమోహన్ గారికి ధన్యవాదాలు!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: