“కరుణశ్రీ” పై …

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16 ఆగస్ట్ 2012 నాడు “శత జయంతి సాహితీ మూర్తులు – వానమామలై వరదాచార్యులు, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, కరుణశ్రీ”లపై ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మేరకు నేను “కరుణశ్రీ” గారిపై ప్రసంగించాను. డా. శ్రీరంగాచార్య “వానమామలై” వారిపై, శ్రీమతి దివాకర్ల గాయత్రి “దివాకర్ల” వారిపై ప్రసంగించారు. ఆ సభా కార్యక్రమ వివరాలనందించిన కొన్ని పత్రికల భాగాలను వీక్షించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఈనాడు :

సాక్షి :

నమస్తే తెలంగాణ :

ప్రకటనలు