ముద్దు గుమ్మ

నవంబర్  2000 సంవత్సరంలో వెలువడిన నా ‘ముద్దు గుమ్మ’, 121 పద్యాల  ఒక లఘు పద్య కృతి. పద్య కావ్యమైనా ఇందులో ఒకే ఛందస్సు, మకుటం పాటించి, శతక లక్షణాలను ప్రస్ఫుటింప జేయడం వలన ఆవిష్కరణ సభలో ” ఇది శతకమా? కావ్యమా?” అని చర్చ జరిగింది. ఆనాటి సభలోని సాహితీవేత్తలు ” ఇందులో శతక లక్షణాలున్నా, కావ్య లక్షణాలూ ఉండడం వలన ఇది కావ్యమే!” అని తేల్చారు. నాకు మంచి పేరు తెచ్చిన గ్రంథాలలో ఇది ఒకటిగా నేను భావిస్తున్నాను. యువతకు సందేశాన్ని అందించడమే కాకుండా యువతకే అంకితం చేయబడిన ఈ చిన్ని కావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాను. ఆస్వాదించండి.  

– ‘పద్య కళా ప్రవీణ’

 డా. ఆచార్య ఫణీంద్ర 

ముద్దుగుమ్మ

[పద్య కావ్యం]

 ప్రథమాశ్వాసం

 ‘ప్రణయం’

ప్రథమాశ్వాసం సంపూర్ణం

***

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. padma4245.blogspot.com
  జూన్ 17, 2012 @ 02:15:22

  ఇంతందంగా మీ ముద్దుగుమ్మను ఎలా అలరించారండి!
  అధ్భుతంగా, అందంగా, ముద్దు ముద్దుగా ఉందండి:-)

  స్పందించండి

 2. the tree
  జూన్ 17, 2012 @ 09:38:44

  so nice and cute , feelings chinna padallallo ala perchinatlu.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూన్ 17, 2012 @ 22:28:21

  Padma garu!
  ‘the tree’ garu!
  Aneka Dhanyavadalu!

  స్పందించండి

 4. anilkumarchella
  జూన్ 18, 2012 @ 18:09:36

  Adbuthamaina …Kavyam…Athyadbhuthamaina Bhavam….Phanindra Garu ..
  Intha adbhuthmaina alochana..kadu..intha andamaina bhavana ….nenu mela kavini kadu varninchataniki….kani Adbhutham ga rasharandi….telugu lo ela cheppalo teliytledandi..kani hats-off….

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 18, 2012 @ 21:52:21

  అనిల్ కుమార్ గారు!
  మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: