www.teluguprograms.com

http://www.teluguprograms.com

2011లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ శ్రీ కె. రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరింపబడిన వెబ్సైట్ ఇది.

జంట నగరాలలో వివిధ సంస్థలు నిర్వహించే సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఈ వెబ్సైట్ లో నిర్వాహకులు నిరంతరం అందజేస్తూ ఉంటారు.

జరగబోయే కార్యక్రమాల ఆహ్వాన పత్రికలు; జరుగుతున్న కొన్ని కార్యక్రమాల ఆన్లైన్ ప్రసారాలు; జరిగిన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలతోబాటు కార్యక్రమాల వివరాలతో కూడిన వ్యాసాలను కూడ ఇందులో మనం చూడవచ్చు. 

నిన్న ఈ వెబ్సైట్ ను బ్రౌస్ చేస్తుంటే .. గత మాసం నాకు ’కిన్నెర’ సంస్థ వారిచే ’రవీంద్ర భారతి’లో జరిగిన  సన్మానం ఫోటో కనిపించింది. చిత్రంలో   ప్రముఖ కవులు డా. ఎన్. గోపి, డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ నన్ను సత్కరిస్తున్నారు. 

నాలాగే ఆసక్తి గల  ఇతర కవులు, కళాకారులు తమ ఫోటోలను, వివరాలను ఈ వెబ్సైట్ లో చూసుకోగలరు. 

ఈ వెబ్సైట్ నిర్వాహకుల కృషిని అభినందిద్దాం.

 

– డా. ఆచార్య ఫణీంద్ర 


ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: