’ఈనాడు’ దిన పత్రిక ఆదివారం అనుబంధంలో…

[ ఇది నా ఈ బ్లాగులో నేను ప్రచురిస్తున్న 200వ టపా.

నవంబరు 2008లో ప్రారంభించబడిన ఈ బ్లాగు మూడున్నర సంవత్సరాలలో రెండు వందల టపాలతో, ముప్పదియైదున్నర వేల వీక్షణలతో  ముందుకు సాగిపోతున్నది.

నేను అంగీకరించిన వ్యాఖ్యలు, వాటికి నా సమాధానాలు కలిపి – మొత్తం వ్యాఖ్యల సంఖ్య ఇప్పటివరకు 881.

నా ఈ బ్లాగు పాఠక మిత్రులందరికి నా అభివందనాలను తెలియజేసుకొంటూ, మీ ఆశీస్సులతో మునుముందు మరిన్ని మంచి టపాలను అందించేందుకు నేను పునరంకితమౌతున్నానని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. ]

3 జూన్  2012   ’ఈనాడు’ దిన పత్రిక ఆదివారం అనుబంధంలో – ‘బాలవినోదిని’ శీర్షికలో నా బాల గేయం ఒకటి ప్రచురితమయింది. ఆస్వాదించండి. 

– డా. ఆచార్య ఫణీంద్ర 

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. చిన్ని ఆశ
  జూన్ 04, 2012 @ 07:13:56

  అభినందనలండీ! చినుకు పాట పిల్లలు పాడుకోవటానికి ఎంతో సరదాగా బాగుంది.

  స్పందించండి

 2. జ్యోతిర్మయి
  జూన్ 04, 2012 @ 16:45:13

  అభినందనలు ఫణీంద్ర గారూ…

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జూన్ 04, 2012 @ 21:30:57

  ’చిన్ని ఆశ’ గారు!
  జ్యోతిర్మయి గారు!
  అనేక ధన్యవాదాలు! అభివాదాలు!

  స్పందించండి

 4. Sri
  జూన్ 04, 2012 @ 23:33:16

  200 Posts? wow! congrats andi! baala geyam baagundandi.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 05, 2012 @ 07:35:04

  Sri garu!

  Thank you very much!

  స్పందించండి

 6. AYAAZ KHAN PATHAN
  జూలై 29, 2012 @ 20:00:04

  eenadu your the BEST….regularly reading eenadu since 1977(when my age was 6 years old ).I LOVE EENADU….I LOVE EENADU….

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: