ముద్దు గుమ్మ – 4

‘పద్య కళా ప్రవీణ’

డా. ఆచార్య ఫణీంద్ర

విరచిత

ముద్దు గుమ్మ

[పద్య కావ్యం]

తృతీయాశ్వాసం 

 ” ప్రణవం “

‘ముద్దు గుమ్మ’  కావ్యం సంపూర్ణం 

       

                 ***

గ్రంథావిష్కరణ సభ

నా శిష్యుడు ’శంకు’[శంభుని కుమార్] , తాను రచించిన ’శ్రీ దుందిగల్ ఆంజనేయ ద్విశతి’ గ్రంథావిష్కరణ సభ ఛాయా చిత్రాలు కొన్ని అందజేసాడు.

వాటిని తిలకించండి.

చిత్ర్రాల్లో ప్రొఫెసర్ ఎస్వీ.రామారావు, శ్రీ సాయికుమార్ బాబా, ప్రొఫెసర్ మసన చెన్నప్ప, ’సాధన’ నరసింహాచార్య, గ్రంథకర్త, ఇంకా నేను ఉన్నాం.

– డా. ఆచార్య ఫణీంద్ర

ముద్దు గుమ్మ – 3

‘పద్య కళా ప్రవీణ’

డా. ఆచార్య ఫణీంద్ర

 విరచిత

ముద్దు గుమ్మ

[పద్య కావ్యం]

ద్వితీయాశ్వాసం

‘ప్రళయం’ (రెండవ భాగం)

ద్వితీయాశ్వాసం సంపూర్ణం

[తరువాతి భాగంలో … తృతీయాశ్వాసం]

ముద్దు గుమ్మ – 2

ముద్దు గుమ్మ

[పద్య కావ్యం]

ద్వితీయాశ్వాసం

’ప్రళయం’

’ద్వితీయాశ్వాసం’ … ఇంకా ఉంది.

ముద్దు గుమ్మ

నవంబర్  2000 సంవత్సరంలో వెలువడిన నా ‘ముద్దు గుమ్మ’, 121 పద్యాల  ఒక లఘు పద్య కృతి. పద్య కావ్యమైనా ఇందులో ఒకే ఛందస్సు, మకుటం పాటించి, శతక లక్షణాలను ప్రస్ఫుటింప జేయడం వలన ఆవిష్కరణ సభలో ” ఇది శతకమా? కావ్యమా?” అని చర్చ జరిగింది. ఆనాటి సభలోని సాహితీవేత్తలు ” ఇందులో శతక లక్షణాలున్నా, కావ్య లక్షణాలూ ఉండడం వలన ఇది కావ్యమే!” అని తేల్చారు. నాకు మంచి పేరు తెచ్చిన గ్రంథాలలో ఇది ఒకటిగా నేను భావిస్తున్నాను. యువతకు సందేశాన్ని అందించడమే కాకుండా యువతకే అంకితం చేయబడిన ఈ చిన్ని కావ్యాన్ని ధారావాహికగా అందిస్తున్నాను. ఆస్వాదించండి.  

– ‘పద్య కళా ప్రవీణ’

 డా. ఆచార్య ఫణీంద్ర 

ముద్దుగుమ్మ

[పద్య కావ్యం]

 ప్రథమాశ్వాసం

 ‘ప్రణయం’

ప్రథమాశ్వాసం సంపూర్ణం

***

విప్లవ ఋషి

మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి పంచమ వర్ధంతి సందర్భంగా ఈ వారం ’సన్ ఫ్లవర్ వీక్లీ’లో ప్రచురితమయిన నా వ్యాసం ఇది. చదవండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

శ్రీశ్రీ కవితకు బాపు పేరడీ

శ్రీశ్రీ గారి ’ఆః’ కవితకు పేరడీగా బాపు గారు వేసిన ఈ కార్టూన్ని చూసి హాయిగా నవ్వుకోండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

Previous Older Entries