మా వంశ వృక్షం…

ఇది మా ’గోవర్ధనం’ వారి వంశ వృక్షం. మా వంశం మొత్తంలో దాదాపు ఎనిమిది తరాల వివరాలను అందించగలిగే చిట్ట చివరి వ్యక్తి మా నాన్న గారే!

దైవానుగ్రహమే అనుకోవాలి… మా నాన్న గారు 2004లో పరమపదించే కన్న ముందు ఆ వివరాలను రికార్డ్ చేయాలన్న తలంపు నాకు కలిగింది.  అలా సేకరించిన ఆ వివరాలను ఇలా రూపు దిద్ది, నా ’ముకుంద శతకం’ కృతి రెండవ ముద్రణలో ప్రచురించాను. మా వంశీయులంతా ఇది చూసి ఎంతో ఆనందించారు. ఇది నేను చేసిన కొన్ని గొప్ప పనులలో ఒకటిగా భావిస్తాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

( Click on the Chart to see on Full Screen.)

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. kastephale
  మే 25, 2012 @ 20:19:16

  చాలా మంచిపని చేశారు. నేను మొత్తమ్ పదకొండు తరాల వివరాలు సేకరించా. నా అదృష్టం కొద్దీ 1900 సం.రం లో రాసిన కాగితం దొరికింది. దానిని లామినేట్ చేయించాను. భద్రపరిచాను.కొంతమంది వివరాలు దొరకలేదు. నా బ్లాగులో 15.11.2011 న పెట్టేను.

  స్పందించండి

 2. Chandu
  మే 25, 2012 @ 23:02:27

  Wow! mee nunchi pai 8 va taram varakoo telusunante… nijamgaa abhinandinchavalasina vishayame nandee…!

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  మే 26, 2012 @ 04:41:47

  ’కష్టేఫలే’ శర్మ గారు!
  మీ వంశవృక్షం చూసాను.
  మీకు నా ప్రత్యేకాభినందనలు!
  ఆశ్చర్యం – మాది కూడ ’ఆత్రేయస, అర్చనానస, శ్యావాస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయ’ గోత్రమే! కాకపోతే మాది శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబం.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  మే 26, 2012 @ 04:44:19

  చందు గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

 5. Rvss Srinivas
  జూన్ 22, 2015 @ 13:42:03

  కష్టేఫలే’ శర్మ గారు!
  మీ వంశవృక్షం చూసాను.
  మీకు నా ప్రత్యేకాభినందనలు!
  ఆశ్చర్యం – మాది కూడ ’ఆత్రేయస, అర్చనానస, శ్యావాస్య త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయ’ గోత్రమే! కాకపోతే మాది శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబం.
  మీకు నా ధన్యవాదాలు! …. ఈ కామెంట్ ఇప్పుడే చూసాను మీది 🙂

  మేము ఆరామద్రావిడులం

  మాది కూడా ఇదే గోత్రం 🙂 ఇదే ప్రవర …
  ఇంటి పేరు రామడుగుల 🙂

  నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఆచార్య ఫణీంద్ర గారు 🙂

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  జూన్ 22, 2015 @ 17:57:51

  శ్రీనివాస్ గారు!
  మన మధ్య ఏదో ఆత్మీయానుబంధం నెలకొని ఉన్నది – అన్నది సత్యం.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: