నా శిష్యుని నూతన గ్రంథం …

నా శిష్యుడు ’శంకు’(శంభుని కుమార్) ఈ రోజే తన నూతన ముద్రిత గ్రంథం తొలి ప్రతిని తెచ్చి నాకు అందించాడు. ఆ గ్రంథానికి నేను వ్రాసి ఇచ్చిన పీఠికను చదివి, నా శిష్యుని ఆశీర్వదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

  1. ఉష
    మే 22, 2012 @ 05:03:53

    చాలా సంతోషం. “అపారమైన పితృభక్తి” అన్న పరిచయం తో మీ శిష్యుని వ్యక్తిత్వం తేటతెల్లన చేశారు. నాకు పాఠశాల దాటాక పద్యాల పట్ల నాకు ఆసక్తి మీవలనే కలిగింది, వాటి పట్ల సదవగాహన నిదానించి చదివి, తరిచే సాధనతో వచ్చింది. మీరు ఉదహరించిన పద్యాల్లో దేశపు తీరు పట్ల ఆవేదన, హనుమంతుని భక్తితత్పరత చూపినవి బాగున్నాయి. శంకు గారికి శుభాభినందనలు. మీకు నమస్సులు.

    స్పందించండి

  2. Snkr :P
    మే 22, 2012 @ 06:42:22

    దుందిగల్లీశ! అనే మకుటం మాత్రం, సింప్లీ అదుర్స్ అండి. ‘పరేషానేశ ఓ బందరేశ’ అని అన్నా ‘మన’ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది.

    స్పందించండి

  3. Dr.Acharya Phaneendra
    మే 22, 2012 @ 23:18:03

    ఉష గారు!
    మీకు అనేక ధన్యవాదాలు!

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    మే 22, 2012 @ 23:30:35

    పి.(చ్చి) శం(వం)కరా!

    మా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమేమో గాని, ’దుందిగల్లు’లో ’గల్లీ’ని చూడగలిగిన ‘మీ’ జన్మ సంస్కారం బహిర్గతమయింది. ఇక మీరిచ్చిన మకుటం మీకు బాగానే సరిపోతుంది. ’యద్భావం తద్భవతి’ అని ఊరికే అన్నారా పెద్దలు?
    ఆ వీరాంజనేయ స్వామి మిమ్ము సముచిత రీతిని అనుగ్రహించు గాక!

    స్పందించండి

  5. ఊకదంపుడు
    మే 25, 2012 @ 07:59:27

    శంకు గారికి శుభాభినందనలు. మీకు నమస్సులు.

    స్పందించండి

  6. Dr.Acharya Phaneendra
    మే 25, 2012 @ 17:39:43

    ఊకదంపుడు గారికి అనేక ధన్యవాదాలు!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: