కాకతీయ కళా వైభవ కీర్తి పతాక – 1

ఈ ఆదివారం సహోద్యోగులతో కూడి సరదాగా విహారయాత్ర చేసి వచ్చాము. చాలా రోజుల తరువాత ఓరుగల్లు (నేటి వరంగల్ – అలనాటి కాకతీయాంధ్ర ప్రభువుల రాజధాని ఏకశిలా నగరం)లోని రామప్ప, ఖిల్లా వరంగల్, వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం దర్శించుకొనే వీలు చిక్కినందుకు ఆనందం కలిగింది. మరొకమారు కాకతీయ కళా వైభవ కీర్తి పతాకను కన్నులారా దర్శించుకొని, మనసారా నమస్కరించాను. ఆ శిల్ప కళారూపాల అపురూప చిత్రాలను బ్లాగు మిత్రుల వీక్షణార్థం అందిస్తున్నాను. తిలకించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

రామప్ప గుడి వద్ద రమణీయ దృశ్యాలు :

 

 

ఖిల్లా వరంగల్ (కోట) శిథిలాలలో కమనీయ కళా స్వరూపాలు :

 

 

 

 

 

 

 

 

 

 

 

మరికొన్ని మరో టపాలో …

(సశేషం)

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. narasimharao mallina
  సెప్టెం 13, 2011 @ 19:20:00

  బాగున్నాయండి ఫొటోలు.మాబోటివారికి, అంటే అక్కడికి వెళ్ళి చూడలేని లేక చూడని వారికి భలే కనువిందు కలిగించారు. ధన్యవాదాలు.

  స్పందించండి

 2. కంది శంకరయ్య
  సెప్టెం 14, 2011 @ 05:56:29

  మా వరంగల్లు కేతెంచు మంచివార్త
  ముందె తెలిసిన నెంతొ యానందమొప్పఁ
  గలిసియుండెడివాఁడను; కాని యట్టి
  భాగ్యమును గోలిపోతిని; బాధపడితి
  నెంతగానొ; యాచార్య ఫణీంద్ర! నిజము.

  స్పందించండి

 3. Sasidhar Pingali
  సెప్టెం 14, 2011 @ 19:33:14

  ఫొటోలు బాగున్నాయి. అయితే మీలాంటి వారినుంచి ఆశించదగినవి తభిన్నమైనవని నాఅభిప్రాయం. మీ హృదయస్పందన కమనీయంగా, కవితాత్మకంగా శలవిస్తే చదివి ఆనందిస్తాం.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  సెప్టెం 16, 2011 @ 21:30:27

  మల్లిన నరసింహారావు గారూ!
  చూడాలనుకొంటే ఏముందండి? ఒక ఆదివారం చాలదూ?
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  సెప్టెం 16, 2011 @ 21:31:16

  శశిధర్ గారు! తొలిసారి దర్శిస్తే మీరన్నట్టు కవితాత్మక స్పందన వెలువడేదేమో!
  చాలా సార్లు చూడడం వలన కెమెరా కు పని చెప్పి ఊరుకొన్నాను. మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  సెప్టెం 16, 2011 @ 21:43:11

  శంకరయ్య గారు!
  యాత్రలో అనుక్షణం మిమ్మల్నే తలచుకొంటూ ఉన్నాను. కాని 25 మంది సహోద్యోగులతో ఏ సమయంలో ఎక్కడుంటామో తెలియని పరిస్థితులలో మీకు తెలిపే ఆస్కారం లేకపోయింది. ఈ మారు వరంగల్ కు వస్తే తప్పక మిమ్మల్ని కలుసుకొనే ప్రయత్నం చేస్తాను.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: