అత్యంత వైభవోపేతంగా …

సుప్రసిద్ధ మహాకవి, ‘అభినవ పోతన’ బిరుదాంకితులు కీ.శే. వానమామలై వరదాచార్యుల శతజయంత్యుత్సవాల ప్రారంభ సభ హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆచార్య సి. నారాయణ రెడ్డి, డా. కె.వి.రమణాచార్య, ఆచార్య రవ్వా శ్రీహరి, డా. చుక్కా రామయ్య, డా. తిరుమల శ్రీనివాసాచార్య మొదలైన వారు అతిథులుగా పాల్గొన్నారు.

అభినవ పోతన పురస్కార గ్రహీతలు:

ఆచార్య ముదిగొండ శివప్రసాద్:

ఆచార్య ఎస్వీ. రామారావు:

డా. జె. బాపు రెడ్డి:

డా. ఉండేల మాలకొండా రెడ్డి:

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం:

ఆచార్య అనుమాండ్ల భూమయ్య:

ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి:

శ్రీ సుద్దాల అశోక్ తేజ:

డా.ఆచార్య ఫణీంద్ర:

సభా కార్యక్రమానికి ముందు వానమామలై వారు రచించిన “పోతన చరిత్రము” మహాకావ్యంలోని “భోగిని లాస్యం” ఘట్టం నృత్య రూపక ప్రదర్శన:

—  +++ —

4 వ్యాఖ్యలు (+add yours?)

  1. కొత్తపాళీ
    సెప్టెం 01, 2011 @ 07:55:39

    సంతోషం.
    నిజంగానే కనులపండువుగా ఉన్నది.

    స్పందించు

  2. కంది శంకరయ్య
    సెప్టెం 01, 2011 @ 14:08:12

    నేను మా బావగారితో పాటు వచ్చాను. అయితే లక్డీకాపుల్ బస్ స్టాప్ నుండి రవీంద్రభారతికి వచ్చేసరికి తడిసిపోయాం. వెనుక వరుసలో కూర్చున్నాం. అసలు నేను వచ్చిందే మీ కోసం.
    మిమ్మల్ని కలవాలని. బట్టలు తడిసి ఉండడంతో ముందు వరుసలవైపు వచ్చి మిమ్మల్ని కలవలేక పోయాను.
    వానమామలై వారి గురించిన లఘు వార్తా చిత్రం బాగుంది. సినారె ప్రసంగం, పురస్కార ప్రదానం తర్వాత ఆలస్యమౌతుందన్న భయంతో మేము వచ్చేసాము. బస్సెక్కి మా వరంగల్ చేరే సరికి రాత్రి 2 గం. అయింది. మిమ్మల్ని కలవలేక పోయాము.
    పురస్కార గ్రహీతలలో అనుమాండ్ల భూమయ్య గారి పుణ్యాన నాకు M.Phil పట్టా లభించలేదు. వారు నాకు గైడ్ గా ఉండి 1% కూడా మార్గనిర్దేశనం చేయకపోవడంతో అది పూర్తి కాలేదు.

    స్పందించు

  3. Dr.Acharya Phaneendra
    సెప్టెం 01, 2011 @ 17:55:16

    కొత్తపాళీ గారు!
    ధన్యవాదాలు!

    స్పందించు

  4. Dr.Acharya Phaneendra
    సెప్టెం 01, 2011 @ 18:02:34

    కంది శంకరయ్య గారు!
    మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమాన భావనలలో నేనూ తడిసిపోయాను. మిమ్మల్ని కలుసుకోలేకపోవడం బాధగా ఉంది. ఈ మారు నేను వరంగల్ వైపు వస్తే, తప్పక మిమ్మల్ని కలుసుకొనే ప్రయత్నం చేస్తాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: