మహాకవి డా.దాశరథి గారిని ఇలా స్మరించుకొని, నివాళులర్పిద్దాం.

ఈ రోజు (22 జూలై) నా అభిమాన మహాకవి డా.దాశరథి గారి జయంతి.

మిత్రులు శ్రీ కె. ప్రభాకర్ ఇటీవల దాశరథి గారు రచించిన చలనచిత్ర గీతాల సంకలనం ప్రచురించి, ఆ మహాకవికి తన వంతు నివాళులర్పించి, ధన్యులయ్యారు.

ఆ గ్రంథంలో మహా గాయని శ్రీమతి పి. సుశీల రచించిన పీఠిక పాఠకులకు అందిస్తున్నాను. ఆ మహాకవిని ఇలా స్మరించుకొని, నివాళులర్పిద్దాం.

– డా. ఆచార్య ఫణీంద్ర

5 వ్యాఖ్యలు (+add yours?)

  1. అఫ్సర్
    జూలై 23, 2011 @ 01:09:34

    ఫణీంద్ర గారు: చాలా మంచి వ్యాసం ఇది. ఈ పాటలన్నీ మనకి బాగా తెలిసినవే. కానీ, ఇవి దాశరథి గారే రాశారని తెలియదు.

    స్పందించండి

  2. మాగంటి వంశీ మోహన్
    జూలై 23, 2011 @ 01:48:40

    “మహాకవి” స్మరణకు, వారి గురించి సుశీలమ్మ గారి మాటల, పాటల పీఠిక అందించినందుకు ధన్యవాదాలతో…..

    స్పందించండి

  3. Jai
    జూలై 23, 2011 @ 12:45:53

    Dr. Phaneendra:

    While Susheela’s article is very nice, I disagree (and trust you will too) at the attempt to classify Dr. Dasaradhi as a mere cinema lyricist. He is a humanist and a great poet whose vision and work transcend such narrow limits. In fact, film lyrics are a miniscule part of his greatness (unlike Veturi or Sirivennela).

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    జూలై 23, 2011 @ 19:00:58

    కవి మిత్రులు అఫ్సర్ గారికి
    వంశీ మోహన్ గారికి
    ధన్యవాదాలు!

    స్పందించండి

  5. Dr.Acharya Phaneendra
    జూలై 23, 2011 @ 19:44:34

    ’జై’ గారు!
    మహాకవి దాశరథి గారిపై మీకున్న అభిమానానికి అభినందనలు!
    అయితే, శీర్షికలో నేను”ఇలా” అనడంలో నా ఉద్దేశ్యం – “ఈ సారికి ఈ కోణంలో” అని.
    అయినా – సుశీల గారు కూడా “ఇంతటి మధుర కవి, మృదు స్వభావి, సున్నిత హృదయుడు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.” అని చెప్పడం ఆ మహాకవి జీవితంలోని మరో పార్శ్వాన్ని ఆవిష్కరించడమే కదా!
    డా. దాశరథి సాహితీ జీవన విరాడ్రూపాన్ని దర్శించాలని ఆసక్తి ఉంటే నా పాత పోస్టులలో ఉన్న ” ’మహాకవి దాశరథి’ గురించి ఆయన సోదరులు ’రంగాచార్య’ గారితో ముఖాముఖి ” అన్న పోస్టును అవలోకించండి.

    స్పందించండి

Leave a reply to Dr.Acharya Phaneendra స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.