నా జన్మ దినం…

ఈ రోజు వ్యాస పూర్ణిమ ( గురు పౌర్ణమి ).

తిథి ప్రకారం నా జన్మ దినం.

ఇన్నేళ్ళ నా జీవన ప్రస్థానంలో నా గురువులందరికీ వందనాలు!

శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు!

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

14 వ్యాఖ్యలు (+add yours?)

  1. ఆత్రేయ
    జూలై 15, 2011 @ 11:56:17

    మీకు జన్మదిన శుభాకాంక్షలు !!
    అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు !!

    స్పందించండి

  2. జ్యోతి
    జూలై 15, 2011 @ 12:37:08

    ఫణీంద్రగారు. హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..

    స్పందించండి

  3. saamaanyudu
    జూలై 15, 2011 @ 14:32:08

    హార్థిక జన్మ దిన శుభాకాంక్షలు..

    స్పందించండి

  4. srinuanji
    జూలై 15, 2011 @ 14:51:51

    Many many returns of the day…….

    Happy Birth Day To You

    స్పందించండి

  5. anonymous
    జూలై 15, 2011 @ 16:32:56

    sir మహోన్నత వ్యక్తులు, పండితులు అయిన మీకు పాదాభివందనాలు. మీరు మీ ప్రసన్నవదనంతో శిష్యులను ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను.

    స్పందించండి

  6. చాగల్లు రాగిణి
    జూలై 15, 2011 @ 19:24:01

    Happy Birthday phani gaaru

    స్పందించండి

  7. చిలమకూరు విజయమోహన్
    జూలై 15, 2011 @ 19:58:21

    హార్థిక జన్మ దిన శుభాకాంక్షలు

    స్పందించండి

  8. mala
    జూలై 15, 2011 @ 22:24:37

    జన్మదిన శుభాకాంక్షలు.

    స్పందించండి

  9. Dr.Acharya Phaneendra
    జూలై 16, 2011 @ 03:25:40

    ఆత్మీయ ’బ్లాగు’ మిత్రులు
    ఆత్రేయ గారికి,
    జ్యోతి గారికి,
    ’సామాన్యుడు’ గారికి,
    శ్రీను అంజి గారికి,
    ’అనానిమస్’ గారికి,
    చాగల్లు రాగిణి గారికి,
    చిలమకూరు విజయమోహన్ గారికి,
    మాల గారికి –
    హృదయ పూర్వక ధన్యవాదాలు!

    స్పందించండి

  10. కంది శంకరయ్య
    జూలై 16, 2011 @ 19:18:13

    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    జన్మదిన శుభాకాంక్షలు!
    (ఆలస్యంగా చెప్తున్నందుకు మన్నించండి)

    స్పందించండి

  11. Dr.Acharya Phaneendra
    జూలై 17, 2011 @ 17:04:29

    ఆత్మీయ మిత్రులు కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు!

    స్పందించండి

  12. Sasidhar Pingali
    జూలై 17, 2011 @ 23:44:03

    ఆచార్య ఫణీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. (ఆలస్యంగా తెలుపుతున్నందుకు క్షంతవ్యుణ్ణి)

    స్పందించండి

  13. కోడీహళ్లి మురళీమోహన్
    జూలై 20, 2011 @ 21:51:51

    Bela………………………………………………………….ted Happy Birthday.

    స్పందించండి

  14. Dr.Acharya Phaneendra
    జూలై 21, 2011 @ 18:11:01

    శశిధర్ గారికి,
    మురళీమోహన్ గారికి –
    అనేక ధన్యవాదాలు!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: