నవ యుగాది శుభాభినందనలు!

‘ఖర’ నామ వత్సరము శ్రీ

హరి దివ్య కటాక్ష వైభవాశీస్సుల చే

కుర జేసి మీకు, మరి మీ

పరివారమున కిడుత శుభ ఫలముల నెన్నో!

అఖిలాండ విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న తెలుగు వారందరికీ నవ యుగాది శుభాభినందనలతో –

డా. ఆచార్యఫణీంద్ర


ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

  1. SRRao
    ఏప్రి 04, 2011 @ 11:16:11

    మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

    – శి. రా. రావు
    ఉగాది ఊసులు
    http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

    స్పందించండి

  2. ramnarsimha
    ఏప్రి 05, 2011 @ 18:57:22

    Abhinandanalu.

    స్పందించండి

  3. Dr. Acharya Phaneendra
    ఏప్రి 05, 2011 @ 22:04:47

    శి.రా.రావు గారికి, రామనరసింహ గారికి ధన్యవాదాలు!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: