నవ యుగాది శుభాభినందనలు!

‘ఖర’ నామ వత్సరము శ్రీ

హరి దివ్య కటాక్ష వైభవాశీస్సుల చే

కుర జేసి మీకు, మరి మీ

పరివారమున కిడుత శుభ ఫలముల నెన్నో!

అఖిలాండ విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న తెలుగు వారందరికీ నవ యుగాది శుభాభినందనలతో –

డా. ఆచార్యఫణీంద్ర


ప్రకటనలు