సిగ్గు .. సిగ్గు …!

సిగ్గు .. సిగ్గు …!

ఒక సుప్రీం కోర్ట్ పూర్వ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పడిన ఒక కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అసంగతమైన, అసత్యాలైన విషయాలను చూచి కలత చెంది, ఒక హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను చదివాక – ఇలాంటి వ్యవస్థలో జీవిస్తున్నందుకు సిగ్గుతో తలదించుకొంటున్నాను.

[ “సాక్షి” ( 18-02-2011 ) దినపత్రికకు కృతజ్ఞతలతో … ]

– డా. ఆచార్య ఫణీంద్ర


ప్రకటనలు

10 వ్యాఖ్యలు (+add yours?)

 1. Goutham Navayan
  ఫిబ్ర 19, 2011 @ 08:28:55

  అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తాం, ….
  మాది దిక్కుమాలిన కమిటీ కాదు దిక్కు చూపించే కమిటీ …
  అంటూ ఇంత దుర్మార్గమైన,
  ఇంత వంచానాత్మకమైన నివేదిక ఇవ్వడం
  సిగ్గు సిగ్గు ….

  2004 లో ఎన్నికల ప్రణాళికలో పెట్టి …తెలంగాణా ఇస్తామని ఊరూరా ప్రచారం చేసి
  అధికారం లోకి వచ్చాక కామన్ మినిమం ప్రోగ్రాం లో పెట్టి,…
  రాష్ట్ర పతి చేత ,ప్రధాన మంత్రి చేత పార్లమెంట్లో దాంబిక ప్రకటనలు చేయించి,
  ప్రణబ్ కుమార్ కమిటీ వేసి
  తన నిర్ణయం చెప్పకుండా ఇతర పార్టీల అభిప్రాయం అడిగి
  లత్తకోరు నాటకాలు ఆడి నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు చేయిచ్చిన
  ౧౨౫ ఎల్ల కాంగ్రెస్ …
  సిగు సిగ్గు !
  కమిటీ వేసి విస్తృతంగా స్టడీ చేసి తెలంగాణాకు అనుకూలంగా పార్టీ లైన్ తీసుకుని,
  మానిఫెస్టోలో పెట్టి, టీ ఆర్ ఎస్ తో జతకట్టి, మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అని
  అసెంబ్లీలో ప్రకటన కూడా చేసి
  రెండు కాళ్ళ, రెండు నాలుకల నక్క జిత్తుల సిద్ధాంతం అనుసరిస్తున్న
  టీ డీ పీ
  సిగ్గు సిగ్గు…!!
  నీటి జాతి లేని, ఇచ్చిన మాటకు కట్టుబడలేని, చేసిన వాగ్దానాలు, ఒప్పందాలను జీ వోలను అమలు పరచలేని
  రాజకీయ రాబందులారా
  సిగ్గు సిగ్గు
  మీరా ఈ దేశాన్ని నడిపేది
  థూ …..!!!!!!!!!

  స్పందించండి

 2. vyakyatha
  ఫిబ్ర 19, 2011 @ 09:51:35

  న్యాయస్తానాలు ఇచ్చే తీర్పులు న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు అన్నీ సరైనవయితే, న్యాయ వ్యవస్థలో ఇన్ని అంచలు అక్కరలేదు (సుప్రింకోర్టు, హై కోర్టు వగైరాలు). ఒకరు తప్పు చేస్తె సరిద్దిద్దడానికే మరొక వ్యవస్త. శ్రీక్రిష్ణ ఇచ్చిన తీర్పు తప్పని జస్టిస్ నరసిం హారెడ్డి గారు అని అన్నారు. మరి వీరు చెప్పింది ఎంత రైటో ఎవరికి తెలుసు. ప్రతిదానికి సిగ్గు పడుతూఉంటే, మీరు రోజంతా సిగ్గు పడటం తప్ప ఇంకేమి చేయలేరు.

  స్పందించండి

 3. narasimhudu
  ఫిబ్ర 20, 2011 @ 07:31:00

  100 kotla prajala sakshiga
  chidambaram
  telangana rawtra erpatu prakriya
  prarambhamayindani prakatana
  1000 kotla notla sakshiga
  sri krishna committee nivedhika
  thu niyavva….
  rajyangam enuganthundi em labam
  adi parliamenta
  pandhula dodda…
  thelchalsindi prajale…

  స్పందించండి

 4. Hcourt Lawyer
  ఫిబ్ర 20, 2011 @ 20:34:56

  This L.Narasimha Reddy is a TRS member. He can’t talk rubbish on SKC which is an independant committee and the members have no vested interest like these people have.

  He has no business to comment on validity of report, unless he has substantial evidence. He should quit and join TRS Dharna, if he can’t behave like a respected justice.

  స్పందించండి

 5. Etela Mallesh
  ఫిబ్ర 20, 2011 @ 20:36:30

  This justice has gone mad. He doesn’t know what he is blabbering.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 21, 2011 @ 08:22:40

  తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఎంతటి ఉన్నతమైన వ్యవస్థ ఏ వ్యాఖ్యలు చేసినా సీమాంధ్రులు వ్యతిరేకిస్తారు. దుయ్యబడతారు. సీమాంధ్రులు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే తెలంగాణ వాదులు తిరగబడతారు. MUTUAL TRUST DEFICIT. తెలుగు సమాజం ఇప్పటికే రెండుగా చీలిపోయింది. ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళపై విషం కక్కుతున్నారు. కొట్టుక చచ్చినా సరే – రాష్ట్రం అధోగతికి దిగజారినా సరే – అది ఒక్కటిగానే ఉండాలంటున్నారు కొందరు. రాష్ట్రం సరే … ఇక ఈ ప్రజలను ఆ భగవంతుడే రక్షించు గాక!

  స్పందించండి

 7. ramnarsimha
  మార్చి 22, 2011 @ 13:20:38

  Abhinandanalu.

  స్పందించండి

 8. Dr. Acharya Phaneendra
  మార్చి 24, 2011 @ 18:28:25

  రామ నర్సింహ గారు!
  కృతజ్ఞతలు!
  ఆత్మీయులుగా నా ఆవేదనను మీతో పంచుకోవాలనిపిస్తోంది …
  ఈ రోజు హైకోర్ట్ తుది తీర్పు వెలువడ్డాక, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని విషయాలు తెలుసుకొంటుంటే మరింత బాధ కలిగింది.
  ప్రజాస్వామ్యపు విలువలకు ప్రాణం పోయవలసిన ఒక సుప్రీంకోర్ట్ పూర్వ న్యాయమూర్తి నాయకత్వంలో ఏర్పడిన కమిటీ రిపోర్టులో …
  తెలంగాణ ఉద్యమం ఏర్పడడానికి సహేతుక కారణాలున్నాయంటూనే, నాలుగు కోట్ల ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షకు ప్రతిరూపమైన ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి –
  1. ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న రాజకీయ అగ్ర నేతలకు ఉన్నత పదవులు, తాయిలాలు ఇచ్చి, లొంగదీసుకోవాలి.
  2. ఎలాగూ, ఒకటి రెండు చానళ్ళు తప్ప అన్ని పత్రికలు, చానళ్ళు సీమాంధ్రుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఉద్యమ వార్తలకు ప్రాధాన్యత తగ్గేలా చూడాలి.
  3. అదనపు బలగాలను మోహరించి, ప్రత్యేకమైన ఆయుధాలతో ఉద్యమకారులను అణచివేయాలి.
  – అంటూ దిగజారుడుతనపు సిఫార్సులు చేయడం చూస్తుంటే మన వ్యవస్థ ఎంత పతనమయిందో తెలుస్తోంది.
  ఇలాంటి వ్యవస్థలో జీవిస్తున్నందుకు మనం సిగ్గుపడడం సరే! ఇలాంటి అప్రజాస్వామిక నియంతృత్వ ధోరణితో సూచనలనిచ్చినందుకు ముందా పెద్దమనిషి సిగ్గుతో చితికిపోవాలి.
  ఒత్తిళ్ళకు, తాయిలాలకు లొంగి, ఆరు వందల మంది తెలంగాణ యువకుల ఆత్మార్పణలను అపహాస్యం చేసిన ఆయన చేసిన పని ఆత్మ వంచనే కాదు .. ఆత్మహత్యా సదృశం.
  ఇలాంటి వ్యక్తిని ఉదాత్తమూర్తిగా భావించి, ఆ కమిటీకి లోగడ నేను కూడా నా నివేదికలందించినందుకు మరోమారు సిగ్గుపడుతున్నాను.

  స్పందించండి

 9. ramnarsimha
  మార్చి 30, 2011 @ 11:54:15

  Sir,
  Thanks..for sharing your thoughts with me.
  Mobile:-98493 99203

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: